అన్వేషించండి

Astrology: ఈ రాశులవారు అయస్కాంతం టైప్ - ఇట్టే ఆకర్షించేస్తారు!

Zodiac Signs : కొందరు అందంగా ఉంటారు..మరికొందరు ఆకర్షణీయంగా ఉంటారు. ఇది కూడా మీ జన్మరాశి డిసైడ్ చేస్తుందని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

Zodiac Signs who are the Naturally Most Attractive: అందం అంటే.. ఒక్కొక్కరు ఒక్కో నిర్వచనం చెబుతారేమో. కంటికి కనిపించే బాహ్య సౌందర్యం వేరు, మనసుని మెప్పించే అతర్గత సౌందర్యం వేరు. అందంగా ఉన్నవారంతా ఆకర్షణీయంగా ఉంటారని చెప్పలేం కానీ...ఆకర్షణీయంగా ఉండేవారు మాత్రం అందర్నీ మెప్పించే అందం కలిగి ఉంటారు. ఆకర్షణీయం అనే మాటలో... వారి రూపం, వ్యక్తిత్వం, మాటతీరు, బాడీ లాంగ్వేజ్, తెలివితేటలు ఏదైనా ఉండొచ్చు. అయితే అయస్కాంతంలా ఆకర్షించేయడంలో ఈ రాశులవారు టాప్ లో ఉంటారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు..

Also Read: ఈ రాశులవారు రహస్యాన్ని రహస్యంగా ఉంచలేరు!

మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశివారిలో సృజనాత్మకత ఎక్కువ. సున్నితంగా, అత్యంత కరుణామయులులా కనిపిస్తారు. అందుకే చూడగానే నచ్చేస్తారు. అందంలోనే కాదు మంచి వ్యక్తిత్వం కూడా వీరి సొంతం. వీరి చిరునవ్వు మంత్ర ముగ్ధులను చేసేలా ఉంటుంది. ఈ రాశివారు అంత్యంత ఆకర్షణీయమైన వ్యక్తులలో టాప్ 1 లో ఉన్నారంటే అందుకుకారణం ఆకర్షణీయమైన కళ్లు.  

Also Read: గెలుపంటే శత్రువుని ఓడించడం కాదు మళ్లీ లేవకుండా చేయడం!

వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం,అనూరాధ, జ్యేష్ఠ)

ఈ రాశివారిలో ఏదో సమ్మోహనం ఉంటుంది. అందంగా ఉంటారని కాదు ఈ రాశివారిలో ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది..అది.. ఇతరులని అప్రయత్నంగా తమవైపు ఆకర్షించేస్తుంది. పైగా వీరితో ఒక్కసారి కనెక్ట్ అయితే ఎప్పటికీ వదులుకోలేరు.

తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

తులారాశి వారి తీరు, ప్రేమ పూర్వక ప్రవర్తన వీరిని ఆకర్షణీయంగా మారుస్తుంది. శుక్రుడు పాలించే ఈ రాశివారి రూపం అందంగా, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఎంత కష్టంలో అయినా ముఖంపై నవ్వు చెరగనీయని వీరి తత్వం ఈ రాశివారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది. 

Also Read: ఈ 4 రాశులవారు మొండి ఘటాలు, వీళ్లతో అస్సలు వాదించలేం!

కన్యా రాశి  (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

కన్యా రాశివారు...మేధస్సు-అందం-ఆకర్షణ ఉన్న పరిపూర్ణమైన వ్యక్తులు. వీరి తెలివితేటలు వీరిని అందర్లో ఆకర్షణీయంగా నిలబెడతాయి. ఎలా ఉంటే తాము అందర్నీ అట్రాక్ట్ చేయగలమో వీరికి బాగా తెలుసు. ప్రశాంతమైన ముఖం, పరిపూర్ణమైన గాంభీర్యం వీరిలో కనిపిస్తుంది. ఏ పని చేసినా పద్ధతిగా పూర్తిచేస్తారు. 

సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

సింహరాశివారు తమ ప్రవర్తనతో అందర్నీ ఇట్టే ఆకర్షించేస్తారు. నిర్భయంగా కనిపిస్తారు. అత్యంత నమ్మకమైన వ్యక్తులు అనిపించుకుంటారు.  వీరి కళ్లలో, మాటలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. గంభీరంగా అనిపిస్తారు. ఎంత మంది మధ్యలో ఉన్నా ఈ రాశివారి ప్రత్యేకతే వేరు. 

Also Read: మీ పిల్లల్లో ప్రత్యేకతేంటో వాళ్ల రాశి చెప్పేస్తుంది, మరి మీకు తెలుసా!

మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

మేష రాశివారి రూపం ఆకర్షణీయంగా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ తాము ఉత్సాహంగా ఉండడమే కాకుండా తమతో పాటూ ఉండేవారిని ఉత్సాహంగా ఉంచుతారు. ఇదే వీరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా వీరి నవ్వు, అమాయకమైన ముఖం ఎంతటివారినైనా మాయలో పడేస్తుంది. 

గమనిక: రాశిఫలాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

టాప్ హెడ్ లైన్స్

23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
23-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
మీన రాశి ఆగస్టు 23-29 వారఫలం
మీన రాశి ఆగస్టు 23-29 వారఫలం

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget