చాణక్య నీతి: కాబోయే జీవిత భాగస్వామి ఇలా ఉండాలి!



ప్రతి అబ్బాయి పెళ్ళికి ముందు అమ్మాయి గురించి ఈ నాలుగు విషయాలను తెలుసుకోవాలి



వారయేత్ కులజాం ప్రగ్యో విరూపమ్పి కన్యకం
రూపశిలం న నీచస్య మ్యారేజ్ : సదృశే కులే



పైన శ్లోకం ప్రకారం.. అమ్మాయి రూపం కాకుండా గుణం చూసి పెళ్లిచేసుకోవాలని చెప్పాడు చాణక్యుడు



అందంగా కనిపిస్తోంది , ఆకట్టుకునేలా ఉంది , సిగ్గుతో చక్కగా మెలికలు తిరుగుతోందని ఎంపిక చేసుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధపడాల్సి ఉంటుంది



మంచి గుణం కలిగిన అమ్మాయిని ఎంచుకుంటే జీవితం సంపూర్ణంగా సంతోషంగా ఉంటుందని సూచించాడు చాణక్యుడు



కుటుంబాన్ని నడిపే మహిళకు ముఖ్యంగా ఉండాల్సింది ఓర్పు, సహనం..ఆ రెండూ లేనప్పుడు వాతావరణం ఎప్పటికీ ఇబ్బందికరంగానే ఉంటుంది.



మాట్లాడే విధానం, కొన్ని విషయాలపై స్పందించే తీరుని బట్టి ఆ వ్యక్తికి సహనం, ఓర్పు ఉందో లేదో తెలుసుకోవచ్చంటాడు చాణక్యుడు



ట్రెండ్ కి తగినట్టు ఎలా మారినా..కుటుంబంలో పాటించాల్సిన కొన్ని పద్దతులుంటాయి. వాటిని పాటించగలదో లేదో ఎలా తెలుసుకోవాలంటే ఆమె పెరిగిన కుటుంబ వాతావరణం గమనించాలి.



సంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చినంత మాత్రాన అన్నీ పాటించేస్తారని కాదు..పెరిగిన వాతావరణం ప్రభావం కొంతైనా ఉంటుందన్నది చాణక్యుడి అభిప్రాయం



కోపం అమ్మాయిలకు మాత్రమే కాదు ఎవ్వరికైనా ప్రధమ శత్రువు.చీటికి మాటికీ కోపం, ఆవేశం ప్రదర్శించే మహిళ ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించడంలో విఫలం అవుతుంది.



Images Credit: Pinterest