చాణక్య నీతి: వయసులో ఉన్నప్పుడు వీటికి దూరంగా ఉండాల్సిందే



దేశ పురోగతిలో యువతదే ముఖ్యపాత్ర. వారు సరిగ్గా లేకుంటే వారి భవిష్యత్ మాత్రమే కాదు..దేశ భవిష్యత్ కూడా నాశనమవుతుందంటాడు ఆచార్య చాణక్యుడు



ముఖ్యంగా యవ్వనంలో ఈ 3 విషయాలకు దూరంగా ఉంటే..మీ వృధ్దాప్యం సంతోషంగా గడిచిపోతుందని బోధించాడు చాణక్యుడు



ప్రతి వ్యక్తిపై సహవాసాల ప్రభావం ఉంటుంది. చెడ్డవారితో సహవాసం తప్పుడు మార్గంలో వెళ్లేలా ప్రభావితం చేస్తుంది.



కామం, పోరు, మత్తు...లక్ష్యాన్ని సాధించడానికి పెద్ద అవరోధాలు. ఒక్కసారి విటికి అలవాటుపడితే ఆలోచనా సామర్థ్యం కోల్పోతారు



యవ్వనంలో వీటికి దూరంగా ఉంటే ఆర్థికంగా సక్సెస్అవుతారు,కుటుంబ బంధాలు బావుంటాయి, వృద్దాప్యం సంతోషంగా గడిచిపోతుంది



సోమరితనం...యువత పురోగతిని అడ్డుకునే ప్రధమ శత్రువు ఇది



సోమరితనం జయిస్తే మీరు విజయం సాధించకుండా ఎవరూ ఆపలేరు.



యవ్వనంలో సమయం విలువ అర్థం చేసుకున్న వ్యక్తి భవిష్యత్ ఎప్పుడూ దుఃఖంతో ముగియదు



సోమరులకు జ్ఞానం లభించదు...జ్ఞానం లేకుండా డబ్బు లభించదు. డబ్బు లేని జీవితం ఎప్పటికీ పోరాటమే



యవ్వనంలో ఉడుకురక్తం సర్వసాధారణం..దాన్ని అధిగమిస్తేనే పురోగతికి మార్గం సులభం అవుతుంది



మీ కోపం మిమ్మల్ని ఒంటరిని చేస్తుంది. దీన్ని శత్రువులు సద్వినియోగం చేసుకుంటారు..మీరు విజయానికి దూరమైపోతారు.. Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

ఈ కలలు వస్తే ఎంత అదృష్టమో!

View next story