అన్వేషించండి

Vizianagaram Home Guard: విజయనగరం హోంగార్డు అక్రమ సంపాదన 20 కోట్లపైనే ! అధికారులకే దిమ్మతిరిగేలా ఆస్తులు ! ఏసీబీ వలలో శ్రీనివాసరావు

Vizianagaram Home Guard: ఏపీలో హోంగార్డు అక్రమాస్తులు రూ.20 కోట్లుపైనే ఉందని ఏసీబీ తనిఖీల్లో తేలింది. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పని చేసే శ్రీనివాసరావు బాగోతం చూసి అధికారులే షాక్ అయ్యారు.

Vizianagaram Home Guard: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అవినీతి తిమింగలాల వేటలో ఏసీబీ అధికారులు మరో భారీ చేపను పట్టుకున్నారు. సాధారణంగా అవినీతి దాడులు అంటే ఉన్నతాధికారులపై జరుగుతుంటాయి. కానీ విజయనగరం జిల్లాలో జరిగిన సోదాలు అందర్నీ విస్తుపోయేలా చేశాయి. ఒక సామాన్య హోంగార్డు స్థాయి వ్యక్తి ఏకంగా 20 కోట్లకుపైగానే ఆస్తులు కూడబెట్టాడన్న పక్క సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. ఎస్‌ కోట వేదికగా మొదలైన ఈ ఏసీబీ ప్రకంపనలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. 

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు నివాసమే లక్ష్యంగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కేవలం ఆయన నివాసంలోనే కాకుండా, ఆయనకు సంబంధించిన అనుచరులు, బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు కొనసాగాయి. అధికారుల సమాచారం ప్రకారం ఈ సోదాలు ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యాయి. 

విజయనగరం జిల్లాలోని ఎస్‌ కోటలో ఉన్న శ్రీనివాసరావు సొంత నివాసం. ఎస్‌కోటతోపాటు విజయనగరం, గుర్ల్ మండలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. పక్కనే ఉన్న విశాఖ పట్నం జిల్లాలో రెండు కీలకమైన ప్రదేశాల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఒకేసారి ఇన్ని చోట్ల దాడులు జరగడం చూస్తుంటే శ్రీనివాసరావు నెట్‌వర్క్ ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. దర్యాప్తులో భాగంగా తెల్లవారుజాము నుంచే ఏసీబీ బృందాలు ఆయా ప్రాంతాలకు చేరుకుని రికార్డులను జల్లెడ పట్టాయి. 

నెట్టి శ్రీనివాసరావు సుమారు 15 ఏళ్లుగా హోంగార్డుగా తన సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా హోంగార్డులకు వచ్చే గౌరవ వేతనం చాలా పరిమితంగా ఉంటుంది. కానీ 15 ఏళ్లలో ఆయన కూడబెట్టిన ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు. అక్రమ సంపాదనతో ఆయన భారీగా నగదు, బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు కూడబెట్టారు. 

టాప్ హెడ్ లైన్స్

AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
Chintada RaviKumar: మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget