అన్వేషించండి

Ichchapuram News: ఆంధ్రా ఒడిశా సరిహద్దు గ్రామంలో క్షుద్రపూజలు -బయటకు రావడానికి జనం బెంబేలు

Ichchapuram News Today: ఆంధ్రా ఒడిశా సరిహద్దు గ్రామాల్లో క్షుద్రపూజలు భయపెడుతున్నాయి. రాత్రివేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఊరు మధ్య పూజలు చేయడం కోడి బలిచ్చిన ఆనవాళ్లను చూసి ప్రజలు వణికిపోతున్నారు.

Occult Rituals In Srikakulam District: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఇచ్చాపురం మండలం బుడ్డెపుపేట గ్రామం దక్కత గీత అనే మహిళ ఇంటిముందు గుర్తు తెలియని వ్యక్తులు పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. నడిరోడ్డుపై ముగ్గేసి క్షుద్రపూజలు చేసినట్టు ఉండటంతో ప్రజలు భయపడుతున్నారు. దాని చుట్టూ, మంత్రించిన నిమ్మకాయలు, దిష్టిబొమ్మ ఉంది. 

ఇచ్ఛాపురం మండలం బుడ్డెపుపేట గ్రామంలో వెలుగు చూసిన ఈ పూజలు ఆంధ్రా ఒడిశా బోర్డర్‌లో కలకలం రేపాయి. బుడ్డెపుపేటకు చెందిన దక్కత గీత ఇంటి ముందు నడిరోడ్డు మీద పూజలు చేశారు. అర్థరాత్రి తరువాత ఈ పూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో ముగ్గువేసి కుంకుమ, పసుపు, నిమ్మకాయలు పేర్చి, దిష్టి బొమ్మ పెట్టి కోడిని కోసి వదిలిపెట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. వాటిని చూసిన స్థానికులు భయపడుతున్నారు.  

Ichchapuram News: ఆంధ్రా ఒడిశా సరిహద్దు గ్రామంలో క్షుద్రపూజలు -బయటకు రావడానికి జనం బెంబేలు

2 సంవత్సరాల క్రితం కూడా మండపల్లి పరిసరాలలో ఇలానే క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామంలో ఇలా జరగటం మొదటిసారని అంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు. ఈ క్షుద్రపూజలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని గ్రామస్తులు కలవర పెడుతున్నారు.

Also Read: ఉప్పెన సినిమా క్లైమాక్స్ రిపీట్ - కాకపోతే కట్ చేసింది అమ్మాయే - శృంగారానికి నిరాకరించాడని కట్టలు తెగిన కోపం!

నడి రోడ్డుపై ముగ్గేసి క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆనవాళ్లతోపాటు.. దాని చుట్టూ రక్తపు మరకలుండడంతో కోడికోసి ఉంటారని అంటున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఎవరు దీనికి పాల్పడ్డారో అంటు ఆరా తీస్తున్నారు. పోలీసులు, ప్రజాసంఘాలైన ఆ గ్రామంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని కోరుతున్నారు. 

Ichchapuram News: ఆంధ్రా ఒడిశా సరిహద్దు గ్రామంలో క్షుద్రపూజలు -బయటకు రావడానికి జనం బెంబేలు

ఈ పూజల సంగతి విజువల్స్ ఫొటోలు వైరల్‌గా మారాయి. అక్కడ ఉన్న పూజా సామగ్రి తొలగించేందుకు భయపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి పూజలు చేస్తున్న వారిని పోలీసులు తక్షణమే అరెస్టుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ కమిటీలను వేసి ఇలాంటి పూజలు నిర్వహిస్తున్న వారిని ఎక్కడెక్కడ ఉంటారు వెతికిపట్టుకోవాలన్నారు. 

Also Read: వార్డెన్ తాగి కొడుతుంది, వార్డెన్ భర్త అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు- ధైర్యంగా బాలికల ఫిర్యాదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Mega Family vs Manchu Family: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP DesamPushpa 2 Breaking all Bollywood Records | హిందీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పుష్ప కలెక్షన్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Mega Family vs Manchu Family: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Mohan Babu Vs Manoj Manchu: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
Siddharth: ‘పుష్ప 2’ పాట్నా ఈవెంట్‌పై సిద్ధూ అక్కసు... మాములు డ్యామేజ్ కాదిది - పుసుక్కున అలా అనేశాడేంటి?
‘పుష్ప 2’ పాట్నా ఈవెంట్‌పై సిద్ధూ అక్కసు... మాములు డ్యామేజ్ కాదిది - పుసుక్కున అలా అనేశాడేంటి?
Shruti Haasan: పెళ్లి గురించి నెటిజన్ ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శృతి హాసన్
పెళ్లి గురించి నెటిజన్ ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన శృతి హాసన్
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Embed widget