Crime News: ఉప్పెన సినిమా క్లైమాక్స్ రిపీట్ - కాకపోతే కట్ చేసింది అమ్మాయే - శృంగారానికి నిరాకరించాడని కట్టలు తెగిన కోపం!
UP Horror: ఆడవాళ్లకు కోపం వస్తే తట్టుకోవడం కష్టం. శృంగారం చేయడానికి నిరాకరించడానికి పక్కింటి వ్యక్తి ప్రైవేటు పార్టులను కోసేసింది ఓ మహిళ. ఎలా చేసిందో చెబుతున్న ఆ వ్యక్తి వీడియో వైరల్ గా మారింది.
Woman Chops Off Neighbour Private Parts With Sharp Weapon: ప్రైవేటు పార్టులు కట్ అయిపోయిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చేరినట్లుగా తెలియడంతో పోలీసులు వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు. ఏం జరిగిందో అతను చెబుతూంటే వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
UP के बाँदा मे पड़ोसन ने अपने घर मे एक व्यक्ति का गुप्तांग काटकर अलग कर दिया। महिला का आरोप हैं की 3 दिन पहले पडोसी बुरी नियत से घर मे घुसा था.. उसने रेप से बचने के लिए आत्मरक्षा मे यह कदम उठाया हैं। वही घायल ने महिला पर ही अय्याशी का दबाव बनाने का आरोप लगाया हैं। अय्याशी न कर… pic.twitter.com/fKSOYCVbHw
— TRUE STORY (@TrueStoryUP) December 9, 2024
ఉత్తరప్రదేశ్‌లోని బందా ప్రాంతానికి చెందిన వ్యక్తి నగర్ కత్వాల్ అనే ఎరియాలో నివాసం ఉంటున్నాడు. మధ్యతరగతి కి చెందిన వ్యక్తి కావడంతో వారు ఉండే కాలనీలో ఇళ్లు అన్నీ పక్క పక్కనే ఉంటాయి. అతను కూడా అందరితో కలుపుగోలుగా ఉంటాడు. అయితే హటాత్తుగా పక్కింటి మహిళ ఆ వ్యక్తి ఇంట్లోకి వచ్చింది. తనతో శృంగారం చేయాలని బలవంతం చేసింది. ఆ వ్యక్తి మొదట త మాషాకు అంటుందేమో అనుకున్నాడు. కానీ ఖచ్చితంగా తనతో శారీరకంగా కలవాల్సిందేనని ఆ మహిళ ఒత్తిడి తెచ్చింది.