అన్వేషించండి

Vijayawada News: వైసీపీ నేత శిరోముండనం, భార్యకూ యత్నం - అండర్‌వేర్‌ పైనే నిరసన

Bonda Uma News: విజయవాడ సెంట్రల్ కి చెందిన ఓ వైసీపీ దళిత నాయకుడు తనపై ఎమ్మెల్యే బోండా ఉమ గుండా గిరి చేస్తున్నారని ఆరోపించారు. తన భవనం కూల్చేశారని ఆవేదన చెందారు.

Vijayawada YSRCP Leader News: విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్ నందేపు జగదీష్ సోమవారం (జూన్ 17) అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ శిరోముండనం చేయించుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ దళిత నాయకుడిని అయిన తనపై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గుండా గిరి చేస్తున్నారని నందేపు జగదీష్ ఆరోపించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశాడనే కోపంతో తనకు చెందిన భవనాన్ని జేసీపీలతో బోండా ఉమ అనుచరులు కూల్చివేయించారని ఆయన ఆవేదన చెందారు.

అందుకే ఆయన తీవ్ర మనస్థాపానికి గురై కూల్చేసిన భవనం ముందు శిరోముండనం చేయించుకున్నారు. పైగా అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. లోదుస్తులు మాత్రమే వేసుకొని శిరోముండనం చేయించుకున్నారు. పైగా తన భార్యకు కూడా ఆయన శిరోముండనం చేయించడానికి రెడీ అయ్యారు. జగదీష్ భార్యకు శిరోముండనం చేస్తుండగా ఇంతలో పోలీసులు జోక్యం చేసుకొని అడ్డుకున్నారు.

Vijayawada News: వైసీపీ నేత శిరోముండనం, భార్యకూ యత్నం - అండర్‌వేర్‌ పైనే నిరసన

ఈ సందర్భంగా నందేపు జగదీష్ మాట్లాడుతూ.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామహేశ్వరరావు దాదాగిరి ఎక్కువైందని ఆరోపించారు. రెండు రోజుల క్రితం నగర కార్పొరేషన్ కో ఆప్షన్ మెంబర్ వైసీపీ నాయకుడికి చెందిన భవనాన్ని జేసీబీల సాయంతో పగలకొట్టించారని అన్నారు. గతంలో తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ భవనం ప్రారంభోత్సవం అప్పటి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేశారని గుర్తు చేశారు.

ఈసారి తాను ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశానని అసూయతో అధికార మదంతో తన భవనాన్ని కుప్పకూల్చారని అన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నేత సీఎం చంద్రబాబుకు స్పందనలో తాను ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. ‘‘దళిత వైసీపీ నాయకుడిగా ఉండటం నేను చేసిన తప్పా? బోండా ఉమా దాదాగిరికి అధికారం తోడవడంతో ఇటువంటి అన్యాయాలు ముందు రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నాకు న్యాయం జరగకుండా ఉంటే నేను చేసుకున్న శిరోముండనంతో పాటు నా కుటుంబ సభ్యులకి శిరోముండనం చేసుకొని నిరసన తీవ్రతరం చేస్తా’’ అని నందేపు జగదీష్ హెచ్చరించారు.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad local body MLC elections: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికెన్నీ ఓట్లు వచ్చాయంటే..
Hyderabad local body MLC elections: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికెన్నీ ఓట్లు వచ్చాయంటే..
Indus Water Treaty: సింధు జలాల ఒప్పందాన్ని నిషేధించిన భారత్, అధికారికంగా నోటిఫికేషన్ జారీ- పాక్‌కు గట్టి దెబ్బ
సింధు జలాల ఒప్పందాన్ని నిషేధించిన భారత్, అధికారికంగా నోటిఫికేషన్ జారీ- పాక్‌కు గట్టి దెబ్బ
ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్టుగా సంబోధించిన వైఎస్ షర్మిల, ఏపీ పీసీసీ చీఫ్ నోరు జారారా?
ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్టుగా సంబోధించిన వైఎస్ షర్మిల, ఏపీ పీసీసీ చీఫ్ నోరు జారారా?
PV Sunil Kumar : పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ -  మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ - మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Virat Kohli 70 Runs vs RR IPL 2025 | ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన విరాట్ కొహ్లీ | ABP DesamJosh Hazlewood Bowling vs RR IPL 2025 | హేజిల్ వుడ్ బౌలింగ్ పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ | ABP DesamRCB vs RR Match Highlights IPL 2025 | పట్టు బిగించి చివర్లో మ్యాచ్ ను లాగేసుకున్న ఆర్సీబీ | ABP DesamRCB vs RR Match preview IPL 2025 | నేడు బెంగుళూరులో రాజస్థాన్ రాయల్స్ తో RCB ఫైట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad local body MLC elections: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికెన్నీ ఓట్లు వచ్చాయంటే..
Hyderabad local body MLC elections: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటిన ఎంఐఎం, ఎవరికెన్నీ ఓట్లు వచ్చాయంటే..
Indus Water Treaty: సింధు జలాల ఒప్పందాన్ని నిషేధించిన భారత్, అధికారికంగా నోటిఫికేషన్ జారీ- పాక్‌కు గట్టి దెబ్బ
సింధు జలాల ఒప్పందాన్ని నిషేధించిన భారత్, అధికారికంగా నోటిఫికేషన్ జారీ- పాక్‌కు గట్టి దెబ్బ
ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్టుగా సంబోధించిన వైఎస్ షర్మిల, ఏపీ పీసీసీ చీఫ్ నోరు జారారా?
ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్టుగా సంబోధించిన వైఎస్ షర్మిల, ఏపీ పీసీసీ చీఫ్ నోరు జారారా?
PV Sunil Kumar : పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ -  మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ - మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
Crime News: 5 కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకు బెదిరింపులు - యూట్యూబర్ అరెస్టు
5 కోట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకు బెదిరింపులు - యూట్యూబర్ అరెస్టు
Viral News: ఏం గుండెరా అది.. తాను ప్రేమించిన యువతులను ఒకేసారి పెళ్లి చేసుకున్న మరో యువకుడు
ఏం గుండెరా అది.. తాను ప్రేమించిన యువతులను ఒకేసారి పెళ్లి చేసుకున్న మరో యువకుడు
Danam Nagender: కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
Chandrababu:  చంద్రబాబుపై  తప్పుడు కేసులు పెట్టారు - తేల్చి మూసేసిన పోలీసులు
చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు - తేల్చి మూసేసిన పోలీసులు
Embed widget