By: ABP Desam | Updated at : 08 Jan 2022 11:10 AM (IST)
విజయవాడలోని సత్రంలో తెలంగా వాసులు ఆత్మహత్య
విజయవాడలో ఓ ఫ్యామిలీ సూసైడ్ కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. నలుగురు కూడా వేర్వేరు ప్రాంతంలో ఆత్మహత్య చేసుకోవడంపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కృష్ణానదిలో దూకి తండ్రీ కొడుకు గల్లంతయ్యారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చి సూసైడ్ చేసుకుందీ కుటుంబం.
వీళ్లంతా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. దీనిపై విజయవాడ పోలీసులు విచారణ చేపట్టారు. కృష్ణానదిలో గల్లంతైన వారి కోసం గాలించి వారి మృతదేహాలను వెలికి తీశారు. అసలు వీళ్లు ఎందుకు సూసైడ్ చేసుకున్నారనే కోణంలో పోలీసు విచారణ సాగుతోంది.
నిజామాబాద్‌కు చెందిన పప్పుల శ్రీలత, సురేష్, ఆశిష్, అఖిల్ ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి వీళ్లు బస చేసిన సత్రంలో శ్రీలత, ఆశిష్ ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి సురేష్, కుమారుడు అఖిల్ కృష్ణా నదిలో దూకి తనువు చాలించారు. 22 ఏళ్ల ఆశిష్ నిజామాబాద్‌లో బీఫార్మసీ చదువుతున్నాడు. 28ఏళ్ల అఖిల్ నిజామాబాద్‌లోనే పెట్రోల్ బంక్ నడుపుతున్నాడు. తండ్రి సురేష్ కూడా మెడికల్ షాపు రన్ చేస్తున్నాడు.
Also Read: మావోయిస్టుల కుట్ర ఛేదించిన ఒడిశా పోలీసులు... మల్కన్‌గిరిలో భారీ డంప్ నిర్వీర్యం...
Also Read: తగాదాలు.. అక్రమ సంబంధాలు.. రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో వైరల్
Also Read: వనమా రాఘవ అరెస్టు... హైదరాబాద్‌కు వస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
Nara Lokesh: ఏపీలో ప్రతీ ఇంటా వెంకాయమ్మ మాటే వినిపిస్తోంది : సీఎం జగన్‌కు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్
Gold-Silver Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు - మీ నగరంలో రేట్లు ఇవీ
Janasena On CM Jagan : రైతులను కులాల పేరిట విభజించిన ఘనత వైసీపీదే, చిత్తశుద్ధి ఉంటే ఆ నిబంధన తొలగించండి : నాదెండ్ల మనోహర్
Dhulipalla on Meters to Bores: ఆ బోర్లకు మీటర్లు పెట్టడం ఎందుకు, రైతులను సైతం బాదుడే బాదుడు: ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్
Satyam Babu: అయేషా మీరా హత్య కేసు - ఇంకా న్యాయం జరగలేదంటోన్న నిర్దోషి సత్యం బాబు, అతడి బాధలు వర్ణనాతీతం
MI vs SRH: లక్కు హిట్‌మ్యాన్ వైపే! టాస్ ఓడిన కేన్ మామ!
Gyanvapi Mosque Case: 'జ్ఞానవాపి మసీదు' కేసులో సుప్రీం కీలక ఆదేశాలు- కమిషనర్ తొలగింపు
O2 Movie Telugu Teaser: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!
R Krishnaiah Thanks YS Jagan: ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు, కానీ వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు : ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు