అన్వేషించండి

TTD Vaikuntha Dwara Darshan Tickets: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల జారీ ఆన్‌లైన్‌లోనే - ఈ డిప్ పద్దతిలోనే కేటాయింపు - టీటీడీ కీలక నిర్ణయం

TTD Tickets: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు నవంబర్ 27 నుంచి ఈ-డిప్ ప్రక్రియలో జారీ చేయనున్నారు. ఆఫ్‌లైన్ లో తొక్కిసలాట లాంటి ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

TTD Vaikuntha Dwara Darshan tickets:  తిరుమల తిరుపతి దేవస్థానం మండలి (టీటీడీ) వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు నవంబర్ 27, 2025 నుంచి ఎలక్ట్రానిక్ డ్రా ఆఫ్ లాట్స్ (ఈ-డిప్) ప్రక్రియ ద్వారా జారీ చేయనున్నారు. ఈ నిర్ణయం భక్తులకు సౌకర్యం కల్పించేందుకు, పారదర్శకంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 30 నుంచి పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని నిర్ణయించింది.
 
వైకుంఠ ద్వార దర్శనం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో  వైకుంఠ ఏకాదశి రోజున  జరిగే ప్రత్యేక దర్శనం. పది రోజుల పాటు భక్తులు మహా ద్వారం  ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు.  నవంబర్ 27, 2025 నుంచి ప్రారంభం. టీటీడీ అధికారులు ఈ-డిప్ (ఎలక్ట్రానిక్ డ్రా ఆఫ్ లాట్స్) వ్యవస్థ ద్వారా టోకెన్లు కేటాయించనున్నారు.  భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in లేదా ttseva యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి రోజుకు ఒక్కోసారి మాత్రమే దరఖాస్తు చేసుకునే వ్యవస్థ ఉంటుంది. దరఖాస్తు ముగిసిన తర్వాత, లాటరీ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.  విజేతలు SMS మరియు ఈమెయిల్ ద్వారా తమ టోకెన్ సమాచారం పొందుతారు. టికెట్‌లో నిర్దేశించిన తేదీ మరియు సమయం మేరకు దర్శనం లభిస్తుంది.   

పది రోజులలో మొత్తం 182 గంటల దర్శన సమయంలో.. సామాన్య భక్తుల కోసం 164 గంటలు కేటాయిస్తున్నారు. మొదటి మూడు రోజుల పాటు అ్ని బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తారు. ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే అనుమితిస్తారు 300 రూపాయల టికెట్ దర్శనాలను రద్దు  చేశారు.   అలాగే శ్రీవాణి దర్శనాలు రద్దు చేశారు.  అలాగే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ.. 300 రూపాయల దర్శనం టికెట్లు, శ్రీవాణి టికెట్లను రెగ్యులర్ పద్ధతిలోనే  కేటాయిస్తారు. రూ.300 దర్శనం టికెట్లను రోజుకు 15 వేల టికెట్ల చొప్పున, శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు వేయి చొప్పున కేటాయిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు.  

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 2026 ఫిబ్రవరి నెల దర్శనం, సేవలు, గదుల కోటా బుకింగ్ ఇవాళ్టి నుంచే ప్రారంభమైంది. టీటీడీ అధికారులు ఈ రోజు (నవంబర్ 18, 2025) ఉదయం 10 గంటలకు మొదటి దశగా అర్జిత సేవల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్‌ను ఆన్‌లైన్‌లో తెరిచారు.  ఈ నెలాఖరులోపు ఫిబ్రవరి నెల మొత్తం రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు, కల్యాణోత్సవం, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ, అంగప్రదక్షిణం, సీనియర్ సిటిజన్ దర్శనం, SRIVANI ట్రస్ట్ టికెట్లు, తిరుమల-తిరుపతి గదులు అన్నీ ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు.  ముఖ్యంగా రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు నవంబర్ 25 ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి.  
ఒక్కో వ్యక్తి ఒకేసారి గరిష్ఠంగా ఆరు టికెట్లు మాత్రమే బుక్ చేసుకోగలరు. పిల్లలకు (12 ఏళ్ల లోపు) టికెట్ అవసరం లేకపోయినా వారి ఆధార్ కార్డు నంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. బుక్ చేసిన తర్వాత ఈ-టికెట్‌ను ప్రింట్ తీసుకుని, ఆధార్ కార్డు ఒరిజినల్‌తో కలిపి దర్శనానికి తీసుకురావాలి. 

 

 

టాప్ హెడ్ లైన్స్

Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget