అన్వేషించండి

Air Quality Index: హైదరాబాద్ తో సహా తెలంగాణలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత, నిమజ్జనం ఎఫెక్ట్ మరి!

Air Quality Index: గాలి నాణ్యతను తెలిపే ఎయిర్ క్వాలిటి ఇండెక్స్ రీడింగ్ బట్టి కాలుష్యాన్ని తెల్సుకోవచ్చు. మనచుట్టూ ఉన్న వాతావరణం ఎంత వరకూ సురక్షితమో ఒక అంచనాకు రావచ్చు.

Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలుగు రాష్ట్రాలలో నిమజ్జనం సందర్భంగా గాలి నాణ్యత బాగా పడిపోయింది.  తెలంగాణ(Telangana)లో  ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రస్తుతం 82 పాయింట్లను చూపిస్తోంది అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 27గా  పీఎం టెన్‌ సాంద్రత  56 గా రిజిస్టర్ అయింది. ఇలాంటి పరిస్థితి వల్ల దీర్ఘ కాలిక శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు ఇబ్బందులు పడతారు. అయితే రెండు లేక మూడు రోజుల్లో ఇది సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. అయినా సరే ప్రజలు ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవటంతో పాటూ గాలి నాణ్యతను దెబ్బతీసే  పనులు మానుకోవాలి. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్   బాగోలేదు  97 34 70 26 79
బెల్లంపల్లి    బాగోలేదు  127 46 88 27 86
భైంసా  పర్వాలేదు  95 33 63 25 94
బోధన్  పర్వాలేదు  95 33 55 27 81
దుబ్బాక    పర్వాలేదు  80 26 55 25 84
గద్వాల్  బాగుంది 38 9 34 28 69
జగిత్యాల్  పర్వాలేదు  99 35 76 26 77
జనగాం  పర్వాలేదు 74 23 44 25 84
కామారెడ్డి పర్వాలేదు  72 22 48 27 78
కరీంనగర్  బాగోలేదు  107 38 75 25 88
ఖమ్మం  బాగుంది 68 20 43 27 87
మహబూబ్ నగర్ పర్వాలేదు  139 51 96 26 90
మంచిర్యాల   బాగోలేదు 137 50 98 26 90
నల్గొండ  పర్వాలేదు  63 18 41 30 63
నిజామాబాద్  పర్వాలేదు  74 23 52 26 84
రామగుండం  బాగాలేదు  68 20 52 26 88
సికింద్రాబాద్  పర్వాలేదు  78 24 35 26 80
సిరిసిల్ల  పర్వాలేదు  80 26 58 27 78
సూర్యాపేట బాగుంది 38 9 18 29 68
వరంగల్ పర్వాలేదు 68 20 38 26 84

Read Also: ఉత్సాహంగా ముగిసిన గణేష్‌ వేడుకలు

హైదరాబాద్‌లో...

 తెలంగాణ రాజధాని హైదరాబాద్  నగరంలో  గాలి నాణ్యత 74 గా ఉండి  పర్వాలేదనిపోస్తోంది. అక్కడ   ప్రస్తుత PM2.5 సాంద్రత  23 గా  పీఎం టెన్‌ సాంద్రత64గా రిజిస్టర్ అయింది. నిన్న మొన్నటివరకు బాగానే ఉన్న ఎయిర్ క్వాలిటి నిమజ్జనం సందర్భంగా బాగా తగ్గింది. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 74 25 42 30 70
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  ఫర్వాలేదు 80 24 65 29 75
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 95 33 87 25 89
కోఠీ (Kothi) ఫర్వాలేదు 70 21 34 28 79
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 53 13 59 27 77
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 53 13 33 27 77
మణికొండ (Manikonda) బాగుంది 72 22 41 27 84
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 66 22 63 25 88
పుప్పాల గూడ (Puppalguda)  ఫర్వాలేదు 59 16 34 27 77
సైదాబాద్‌ (Saidabad) ఫర్వాలేదు 55 14 64 27 77
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 50 12 26 27 77
సోమాజి గూడ (Somajiguda) ఫర్వాలేదు 97 34 67 24 78
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  ఫర్వాలేదు 66 19 41 24 78
జూ పార్క్‌ (Zoo Park) ఫర్వాలేదు 82 27 50 24 78

Read Also: ఏపీకి వర్ష సూచన, తెలంగాణలో తేలికపాటి వానలు - ఐఎండీ

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత 76  పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  24 ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 52 గా రిజిస్టర్ అయింది.  

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  బాగాలేదు   119 43 110 29 68
అనంతపురం   బాగాలేదు  120 44 52 26 62
బెజవాడ  బాగుంది 60 16 22 29 79
చిత్తూరు  పరవాలేదు 55 14 34 30 55
కడప  బాగుంది 29 12 29 26 74
ద్రాక్షారామ  పరవాలేదు  72 22 42 29 64
గుంటూరు  బాగుంది 46 11 29 31 69
హిందూపురం  బాగుంది 46 11 26 21 73
కాకినాడ  బాగుంది 42 10 25 31 70
కర్నూలు బాగుంది 40 24 17 24 88
మంగళగిరి  బాగుంది 25 12 20 26 86
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 13 8 10 26 82
పులివెందుల  బాగుంది 21 9 21 24 74
రాజమండ్రి పరవాలేదు 42 10 28 30 74
తిరుపతి బాగుంది 42 20 42 26 69
విశాఖపట్నం  బాగాలేదు    120 44 106 30 63
విజయనగరం  బాగాలేదు   117 42 107 29 68
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
'ఆ విలాసవంతమైన భవనాలను ఏం చేద్దాం?' - రుషికొండపై నిర్మాణాలు పరిశీలించిన సీఎం చంద్రబాబు
Ind vs Nz 3rd Test Highlights: ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
ముంబై టెస్టును మనవైపు తిప్పిన స్పిన్నర్లు జడేజా, అశ్విన్- 3వ రోజే దక్కనున్న విజయం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Rahul To Telangana : ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై  కీలక ప్రకటన చేసే చాన్స్
ఐదో తేదీన హైదరాబాద్‌లో రాహుల్ ‘సంవిధాన్ సమ్మాన్’ - కులగణనపై కీలక ప్రకటన చేసే చాన్స్
AP TET Results 2024: అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
అభ్యర్థులకు అలర్ట్, ఏపీ టెట్‌ ఫలితాలు వాయిదా - రిజల్ట్ విడుదలకు డేట్ ఫిక్స్
Crime News: శృంగారం అయిపోగానే తల కత్తిరించి తీసుకుపోయింది -  ఇది దృశ్యం కాదు అదృశ్యం !
శృంగారం అయిపోగానే తల కత్తిరించి తీసుకుపోయింది - ఇది దృశ్యం కాదు అదృశ్యం !
Prabhas: బాలీవుడ్ హీరో నో చెబితే ప్రభాస్ 'ఎస్' అన్నారా? ఆ నెగిటివ్ షెడ్ రోల్ చేస్తారా? 
బాలీవుడ్ హీరో నో చెబితే ప్రభాస్ 'ఎస్' అన్నారా? ఆ నెగిటివ్ షెడ్ రోల్ చేస్తారా? 
Kiran Abbavaram: చెన్నైలో తెలుగు షోలకు స్క్రీన్లు ఇవ్వట్లేదు... తమిళ ఇండస్ట్రీ వైఖరిపై కిరణ్‌ అబ్బవరం ఆవేదన
చెన్నైలో తెలుగు షోలకు స్క్రీన్లు ఇవ్వట్లేదు... తమిళ ఇండస్ట్రీ వైఖరిపై కిరణ్‌ అబ్బవరం ఆవేదన
Embed widget