అన్వేషించండి

Kurnool News: ఎలక్షన్ల తర్వాత నిన్ను లేపేస్తా- జెడ్పిటిసికి మంత్రి జయరాం సోదరుడి వార్నింగ్

Gummanur jayaram News: కర్నూలు జిల్లా ఆలూరు ఇన్‌ఛార్జ్‌గా బుసినే విరూపాక్షిని వైసీపీ అధినాయకత్వం నిలబెట్టింది. ఇది స్థానికంగా వైసీపీ లీడర్ల విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది.

Andhra Pradesh News: మంత్రి జయరాం సోదరుడు నారాయణ స్వామి సహనం కోల్పోయి ఆస్పరి జెడ్పిటిసి దొరబాబుకు ఫోన్ కాల్ బెదిరింపులకు దిగారు. మంత్రి జయరాంను విమర్శిస్తావా నీ అంత చూస్తాం నిన్ను నరికి చంపేస్తామంటూ హెచ్చిరంచారు. దుర్భసలాడుతూ ఫోన్ చేసి బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

కర్నూలు జిల్లా ఆలూరు ఇన్‌ఛార్జ్‌గా బుసినే విరూపాక్షిని వైసీపీ అధినాయకత్వం నిలబెట్టింది. ఇది స్థానికంగా వైసీపీ లీడర్ల విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. మంత్రి గుమ్మనూరు జయరాం సెగ్మెంట్ వేరే వ్యక్తికి పగ్గాలు ఇవ్వడంతో ఆయన వర్గం చాలా గుర్రుగా ఉంది. ఆయన కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. 

ఆలూరు వైఎస్సార్ ఇన్చార్జ్ బుసిని విరుపాక్షి మాత్రం నియోజకవర్గం స్థాయిలో వైఎస్ఆర్ ZPTC , MPP, MPTC నాయకులు కార్యకర్తల ను కలుపుకుని గ్రామ గ్రామాన తిరుగుతున్నారు. ఆలూరు వైఎస్సార్ ఇంచార్జ్ బుషిని విరుపాక్షి వెంట చాలా మంది కార్యకర్తలు తిరుగుతున్నారు. దీనిపై మంత్రి అనుచరులు కారాలుమిరియాలు నూరుతున్నారు. 

ఓ అడుగు ముందుకేసిన మంత్రి సోదరుడు నారాయమ స్వామి సహనం కోల్పోయి బూతులు తిట్టడం బెదిరించడం ప్రారంభించారు. ఆస్పరి మండలం వైఎస్సార్ జడ్పిటిసి దొరబాబుకు ఫోన్ చేసి నోటికి వచ్చిన భాషలో రాయలేని విధంగా తిట్లదండకం అందుకున్నారు. రెండు నెలలు ఆగు నిన్ను నరికేస్తామంటూ ఫోన్‌లోనే బెదిరింపులకు పాల్పడ్డారు. 

జెడ్పిటిసి దొరబాబు దళితుడు అయినందుకు మంత్రి జయరాం సోదరులు  దూషించారంటూ మండిపడుతున్నారు. విషయాన్ని వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు బి.వి.రామారావు దృష్టికి తీసుకెళ్లుతారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget