అన్వేషించండి
కడప నుంచి గుజరాత్‌కు విద్యుత్ సరఫరా! లోకేష్ స్టార్ట్ చేసిన పవర్‌ఫుల్ ప్రాజెక్టు!
కడప జిల్లా జమ్మలమడుగులో రూ.3 వేల కోట్లతో నిర్మించిన 600 మెగావాట్ల SAEL సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి నారా లోకేష్... పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు.
ఏపీలోని జమ్మలమడుగులో 11 నెలల రికార్డు సమయంలో పూర్తయిన SAEL సోలార్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్న మంత్రి నారా లోకేష్.
1/14

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధిలో జమ్మలమడుగు సరికొత్త చరిత్రకు వేదికైంది.
2/14

కేవలం 11 నెలల రికార్డు సమయంలో 600 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును పూర్తి చేసి నేడు ఉత్పత్తి ప్రారంభించింది.
Published at : 22 May 2026 07:09 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















