అన్వేషించండి

East Godavari: చెప్పిన పని చేయకపోతే చీరేస్తా... మహిళా ఎంపీడీవోకు స్థానిక నేత బెదిరింపులు... వైరల్ అవుతున్న వీడియో

మహిళా ఎంపీడీవోపై ఓ పార్టీకి చెందిన నేత బెదిరింపులకు దిగిన వీడియో వైరల్ గా మారింది. వాలంటీర్ల తొలగింపు, జడ్పీటీసీ ప్రొటోకాల్ విషయంలో వివాదం కారణంగా తనను టార్గెట్ చేశారని ఎంపీడీవో ఆరోపిస్తున్నారు.

చెప్పిన పని చేయకపోతే చీరేస్తా అంటూ ఓ మహిళా అధికారిపై స్థానిక నేత తీవ్ర పదజాలంతో మాట్లాడారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఛాంబర్ లోనే మహిళా ఎంపీడీవోపై నేదునూరు పెదపాలెం మాజీ సర్పంచ్, వైసీపీ నేత వాసంశెట్టి తాతాజీ బెదిరింపులకు దిగారు. మహిళా అధికారి అని కూడా చూడకుండా ఆగ్రహంతో ఊగిపోయారు. సరిగ్గా పని చేయకపోతే చీరేస్తానని బెదిరింపులకు దిగారు.  East Godavari: చెప్పిన పని చేయకపోతే చీరేస్తా... మహిళా ఎంపీడీవోకు స్థానిక నేత బెదిరింపులు... వైరల్ అవుతున్న వీడియో

Also Read:  ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ... ఉద్యోగులు తలచుకుంచే ప్రభుత్వాన్ని కూల్చవచ్చు... వైరల్ అవుతున్న ఏపీఎన్జీవో అధ్యక్షుడి వీడియో

జడ్పీటీసీ ఆగ్రహం.. కన్నీళ్ల పర్యంతమైన ఎంపీడీవో

కె.జగన్నాథపురం గ్రామంలో ముగ్గురు వాలంటీర్ల తొలగింపు, స్థానిక జడ్పీటీసీ ప్రొటోకాల్‌ విషయంలో గత కొన్ని రోజులుగా తనను కొందరు నేతలు టార్గెట్ చేశారని ఎంపీడీవో ఆరోపించారు. లేనిపోని ఆరోపణలు చేస్తూ ఓ పార్టీకి చెందిన కొందరు నేతలు తననుటార్గెట్ చేస్తూ మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీడీవో ఆవేదన చెందారు.  మండలంలో కొంతమంది నాయకుల మాట ఆమె వద్ద చెల్లకపోవడంతో ఎంపీడీవోపై కక్ష్య గట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జగనన్న ఆసరా పథకం చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ పాటించలేదంటూ జడ్పీటీసీ ఎంపీడీవో కె.ఆర్. విజయపై ఆగ్రహం వ్యక్తం చేయడంపై ఆమె కన్నీళ్ల పర్యంతమయ్యారు.  

Also Read: రేపటి నుంచి ఉద్యమకార్యాచరణకు సిద్ధం... నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం

స్థానిక నేతలపై డీఎస్పీకి ఫిర్యాదు

అయినవిల్లి ఎంపీడీవో కె.ఆర్ విజయపై స్థానిక నాయకుడి అనుచిత వ్యాఖ్యలను ఎంపీడీవోల సంఘం ఖండించింది. అంబేడ్కర్ వర్థంతి రోజున ఒక దళిత మహిళా ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించడం  బాధాకరమన్నారు. తనకు ప్రాణరక్షణ కల్పించాలని, బెదిరింపులకు పాల్పడిన తాతాజీతో పాటు మరో ముగ్గురిపై ఎంపీజీవో విజయ  అమలాపురం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎంపీడీవో విజయపై స్థానిక నేత దురుసు ప్రవర్తనను ఖండిస్తూ రేపు జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాలకు నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంపీడీవోలు, కార్యాలయ సిబ్బంది హాజరు కావాలని జిల్లా ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు పి. నారాయణ మూర్తి, ప్రధాన కార్యదర్శి అప్పారావు తెలిపారు.

Also Read: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ

Also Read:  మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News:పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Embed widget