IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Srisailam: శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన సీడబ్ల్యూసీ డ్యామ్ సేఫ్టీ కమిటీ సభ్యులు 

శ్రీశైలం జలాశయం భద్రతపై పాండ్యన్ నేతృత్వంలో సుమారు 15 మంది సీడబ్ల్యూసీ(సెంట్రల్ వాటర్ కమిషన్) కమిటీ సభ్యులు శ్రీశైలం ప్రాజెక్ట్ ను పరిశీలించారు.

FOLLOW US: 

శ్రీశైలం జలాశయాన్ని సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులు పరిశీలించారు.  కమిటీ సభ్యులు జలాశయం రేడియల్ క్రెస్టు గేట్లు వాటి పనితీరు, గ్యాలరీ పరిశీలించి అక్కడి నుంచి డ్యామ్ ముందు భాగంగా ఏర్పడిన ప్లాంజ్ ఫుల్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఏపీ కుడిగట్టు జలవిద్యుత్ రక్షణ గోడను పరిశీలించారు. అలానే డ్యామ్ ముందు భాగంలో గల గేట్ల నుంచి మొదటగా పడే బేషన్ ను పరిశీలించారు. జలాశయంలో ఇప్పటి వరకు చేపట్టిన మరమ్మతులు ఇంకా చేయాల్సిన వాటిని పరిశీలించి వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

జలాశయం సి.ఈ మురళి మాట్లాడుతూ.. ప్రపంచ బ్యాంకు నిధులతో శ్రీశైలం డ్యామ్ కు మరమ్మతులు చేయనున్నట్లు చెప్పారు. డ్రిప్ 2 పథకం కింద డ్యామ్ మరమ్మతులకు నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 70 శాతం రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం చెల్లించాల్సి ఉంటుందన్నారు. సాగు తాగునీటికి ఉపయోగించే రివర్స్ సూయిస్ గేట్లకు మరమ్మతులకు సంబంధించి ఇప్పటికే 2 కోట్లతో టెండర్లు పిలిచామని.. డ్యామ్ నీళ్లు 800 అడుగులకు చేరితే మరమ్మతులు చేస్తామన్నారు.

అలానే ఇప్పటి వరకు జలాశయం పైన మాత్రమే చూశామని కమిటీ సభ్యులు, అధికారులతో కలిసి జలాశయంపై చేసిన వివిధ సర్వేలు, వీడియోగ్రాఫీ, ఫోటో గ్రఫీ ద్వారా సమీక్ష నిర్వహిస్తామని సీడబ్ల్యూసీ కమిటీ తెలిపింది. సమీక్ష అనంతరం ఒక నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పింది. ఈ బృందం మంగళవారం కూడా జలాశయాన్ని పరిశీలించనుంది. 

Also Read: Kesineni Nani: రాధాపై రెక్కీ ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలి... అనుచరులుగా నటిస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు... ఎంపీ కేశినేని నాని కామెంట్స్

Also Read: Movie Tickets Highcourt : సినిమా టిక్కెట్లపై అఫిడవిట్‌కు సమయం కావాలన్న ప్రభుత్వం..., ఫిబ్రవరికి వాయిదా వేసిన హైకోర్టు !

Also Read: Guntur NTR Statue: పట్టపగలే సుత్తితో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం.. టీడీపీ ఆందోళనలు, నిందితుడు అరెస్టు

Also Read: Anantapur Suiside : అతడిది "ఆవిడా మా ఆవిడే " స్టోరీనే కానీ తెలియకుండా మేనేజ్ చేసేశాడు.. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు ..! ఎందుకంటే ?

Also Read: ఓవైపు ఒమిక్రాన్ దడ.. మరోవైపు కరోనా కలవరం.. కొత్తగా 33 వేల కేసులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 03 Jan 2022 06:32 PM (IST) Tags: Srisailam Temple Srisailam dam CWC Central Water Commission CWC Members on Srisailam

సంబంధిత కథనాలు

Breaking News Live Updates: సీపీఎస్ పునరుద్ధరణ సాధ్యం కాదు, జీపీఎస్‌కు సహకరించండి: ఉద్యోగులకు ప్రభుత్వం సూచన

Breaking News Live Updates: సీపీఎస్ పునరుద్ధరణ సాధ్యం కాదు, జీపీఎస్‌కు సహకరించండి: ఉద్యోగులకు ప్రభుత్వం సూచన

Undavalli Arun Kumar : ఏపీలో మూడు పార్టీలూ బీజేపీకే మద్దతు - తనను బెదిరిస్తున్నారని ఉండవల్లి ఆవేదన !

Undavalli Arun Kumar : ఏపీలో మూడు పార్టీలూ బీజేపీకే మద్దతు - తనను బెదిరిస్తున్నారని ఉండవల్లి ఆవేదన  !

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో

Guntur: పెళ్లికి ముందు వరుడి మాజీ లవర్ ఊహించని ట్విస్ట్, అసలు విషయం తెలిసి వధువు ఫ్యామిలీ షాక్

Guntur: పెళ్లికి ముందు వరుడి మాజీ లవర్ ఊహించని ట్విస్ట్, అసలు విషయం తెలిసి వధువు ఫ్యామిలీ షాక్

Tirupati: పీకలదాకా తాగి పోలీసులు వీరంగం, భయపడి 100కి కాల్ చేసిన స్థానికుడు - తరువాత ఏం జరిగిందంటే !

Tirupati: పీకలదాకా తాగి పోలీసులు వీరంగం, భయపడి 100కి కాల్ చేసిన స్థానికుడు - తరువాత ఏం జరిగిందంటే !
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Punjab CM Bhagwant Mann : కాంట్రాక్టుల్లో లంచాలు తీసుకున్న ఆరోగ్యమంత్రి - పదవి తీసేసి అరెస్ట్ చేయించిన పంజాబ్ సీఎం

Punjab CM Bhagwant Mann :  కాంట్రాక్టుల్లో లంచాలు తీసుకున్న ఆరోగ్యమంత్రి -  పదవి తీసేసి అరెస్ట్ చేయించిన పంజాబ్ సీఎం

Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్

Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Quad Summit 2022: భారత్‌, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్‌

Quad Summit 2022: భారత్‌, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్‌