అన్వేషించండి

AP Highcourt Group One: 2018 గ్రూప్ 1 అధికారులంతా అప్రాధాన్య పోస్టుల్లోకి - హైకోర్టు ఆగ్రహంతో వెంటనే చర్యలు ప్రారంభించిన ఏపీ చీఫ్ సెక్రటరీ

AP Highcourt : 2018 బ్యాచ్ గ్రూప్ 1 అధికారులందరినీ తక్షణమే రిలీవ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

AP Highcourt Group  One Officers :  ఏపీలో 2018 గ్రూప్-1 నియామకాల వ్యవహారం మరోసారి తీవ్ర సంచలనంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు కీలక పోస్టుల్లో ఉన్న 2018 బ్యాచ్ అధికారులందరినీ తక్షణమే రిలీవ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్  హెచ్‌ఓడీలను ఆదేశించారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జాప్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అసలు వివాదం ఏమిటి?                        

2018లో నోటిఫికేషన్ విడుదలైన ఈ గ్రూప్-1 పరీక్షల ప్రక్రియ ఆది నుంచీ వివాదాల్లోనే ఉంది. ముఖ్యంగా మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.  తొలుత డిజిటల్ మూల్యాంకనం చేశారని, ఆ తర్వాత మాన్యువల్ మూల్యాంకనం నిర్వహించారని, ఈ ప్రక్రియలో పారదర్శకత లేదని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఒకే పేపర్‌ను మూడుసార్లు దిద్దడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, పాత ఎంపిక జాబితాను రద్దు చేసి, మళ్లీ కొత్తగా మూల్యాంకనం చేసి ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని గతంలోనే తీర్పునిచ్చింది.

 ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి?                   

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం  167 మంది  అభ్యర్థులు గ్రూప్-1 అధికారులుగా ఎంపికయ్యారు. వీరు గత రెండేళ్లుగా రాష్ట్రంలోని వివిధ కీలక శాఖల్లో విధుల్లో ఉన్నారు. వీరిలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు  , ఆర్టీఓలు, మున్సిపల్ కమిషనర్లు వంటి అత్యంత కీలకమైన పోస్టుల్లో ఉన్నవారు ఉన్నారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల ప్రకారం వీరందరినీ ప్రాధాన్యత లేని (Non-Focal) పోస్టులకు బదిలీ చేయడమో, ప్రస్తుతం ఉన్న బాధ్యతల నుంచి విముక్తి చేయడమో తప్పనిసరి అయ్యింది.

 కోర్టు ఆగ్రహం - ప్రభుత్వ చర్యలు                                    

మళ్లీ మూల్యాంకనం నిర్వహించి కొత్త జాబితా ఇచ్చే వరకు పాత పద్ధతిలో ఎంపికైన వారిని కీలక సీట్లలో ఎలా కొనసాగిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. గత విచారణలో  ఆదేశాలు ఇచ్చినా అమలు చేయలేదు. దాంతో సీఎంను హైకోర్టు కోర్టుకు పిలిపించింది.  సిఎస్ హాజరైనప్పుడు కోర్టు నిలదీసింది. ఎప్పటిలోపు బదిలీ చేస్తారో చెప్పాలని ఆదేశించింది. రెండు వారాల సమయం కోరారు సీఎస్.. అయితే హైకోర్టు అంగీకరించలేదు. రెండు రోజుల సమయం కూడా ఇవ్వలేమని తేల్చి చెప్పింది హైకోర్టు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఫోకల్ పోస్టుల్లో ఉన్న 2018 బ్యాచ్ అధికారులను వెంటనే రిలీవ్ చేసి రిపోర్ట్ చేయాలని అన్ని శాఖల అధిపతులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఇది అటు అధికారుల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది.                  

 


 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Addanki Police Controversy: అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
BJP All Cells Joint Coordinator: విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !
విద్యార్థి నాయకుడి నుంచి జాతీయ పదవి దాకా.. బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి నియామకం !

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget