అన్వేషించండి
Advertisement
AP New Ministers List: ఏపీ కొత్త కేబినెట్ కు శాఖలు కేటాయింపు - తానేటి వనితకు హోంశాఖ, ఇతర మంత్రుల శాఖలివే!
AP Cabinet Ministers List: ఏపీలో నూతన మంత్రులకు శాఖలు కేటాయించారు. ఆర్థిక మంత్రి శాఖను మళ్లీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికే కేటాయించారు. హోంశాఖను తానేటి వనితకు కేటాయించారు.
AP Cabinet Ministers List: ఏపీలో కొత్త కేబినెట్ కొలువుదీరింది. 25 మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా మంత్రులందరికీ శాఖలు కేటాయించారు. తానేటి వనితకు హోంశాఖ కేటాయించగా, ఆర్కే రోజాకు పర్యాటక శాఖ కేటాయించారు.
ఏపీ కేబినెట్‌లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు
1. పీడిక రాజన్న దొర
2. బూడి ముత్యాలనాయుడు
3.కొట్టు సత్యనారాయణ
4. కె.నారాయణ స్వామి
5.అంజాద్ బాషా
కొత్త మంత్రుల శాఖలివే
- గుడివాడ అమర్ నాథ్ - పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు, వాణిజ్య శాఖ
- సీదిరి అప్పలరాజు - పశుసంవర్థక, మత్స్యశాఖ
- బొత్స సత్యనారాయణ - విద్యాశాఖ
- దాడిశెట్టి రాజా - రోడ్డు, భవనాలు
- పి.రాజన్న దొర - డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ
- బూడి ముత్యాలనాయుడు - డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
- పినిపే విశ్వరూప్ - రవాణాశాఖ
- చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ - బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పీఆర్
- తానేటి వనిత - హోంశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ
- కొట్టు సత్యనారాయణ - డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ
- జోగి రమేష్ - గృహనిర్మాణ శాఖ
- మేరుగ నాగార్జున - సాంఘిక సంక్షేమ శాఖ
- విడదల రజినీ- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ
- అంబటి రాంబాబు - జల వనరుల శాఖ
- ఆదిమూలపు సురేష్ - పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
- కారుమూరి నాగేశ్వరరావు - పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ
- కాకాణి గోవర్థన్ రెడ్డి - వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- విద్యుత్ , అటవీ, పర్యావరణ శాఖ
- ఆర్కే రోజా - పర్యాటక, సాంస్కృతిక, యువజన అభివృద్ధి శాఖ
- నారాయణ స్వామి - డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ
- అంజాద్ బాషా- డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ
- బుగ్గన రాజేంద్రనాథ్ - ఆర్థిక శాఖ, అసెంబ్లీ వ్యవహారాలు, స్కిల్ డెవలప్ మెంట్
- గుమ్మనూరు జయరాం - కార్మిక శాఖ, ఉపాధి కల్పన
- ఉషా శ్రీ చరణ్ - స్త్రీ, శిశు సంక్షేమ శాఖ
- ధర్మాన ప్రసాదరావు - రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్,
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion