అన్వేషించండి
Advertisement
Key Candidates In AP Assembly Election: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైన అభ్యర్థులు - చంద్రబాబు, జగన్, పవన్ విన్నింగ్ పొజిషన్ ఏంటీ?
AP Election Results 2024 Live: ఆంధ్రప్రదేశ్‌లో హోరాహోరీగా జరిగిన పోరులో ప్రజల తీర్పు ఎటు ఉంది . ప్రజలు ఎవరిపై ఓట్ల వర్షం కురిపించారు. ఎవరికి పట్టం కట్టబోతున్నారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి
Andhra Pradesh Assmbly Election Results 2024 Updates: దేశవ్యాప్తంగా ఎన్నికల కౌటింగ్ ప్రక్రియ మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ కీలకమైన నియోజకవర్గాలపై అందరి దృష్టి ఉంది. ముఖ్యంగా కుప్పం నుంచి సిక్కోలు వరకు ఈ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే టాక్, బెట్టింగ్‌లు జోరుగా సాగాయి. ఇంతకీ ఆ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో చూద్దాం
ఆంధ్రప్రదేశ్‌లోని కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాలు
అభ్యర్థి పేరు | అసెంబ్లీ నియోజకవర్గం | ఫలితం | |
1 | జగన్ మోహన్ రెడ్డి( సీఎం) | పులివెందుల | |
2 | చంద్రబాబు నాయుడు | కుప్పం | లీడింగ్ లో చంద్రబాబునాయుడు |
3 | పవన్ కల్యాణ్ | పిఠాపురం | |
4 | నారా లోకేష్ | మంగళగిరి | |
5 | ఆర్కే రోజా | నగరి | |
6 | నందమూరి బాలకృష్ణ | హిందూపురం | |
7 | రఘురామ కృష్ణరాజు | ఉండి | |
8 | అంబటి రాంబాబు | సత్తెనపల్లి | |
9 | పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి | పుంగనూరు | |
10 | బొత్స సత్యనారాయణ | చీపురు పల్లి | |
11 | కొడాలి నాని | గుడివాడ | |
12 | వల్లభనేని వంశీ | గన్నవరం | |
13 | విడదల రజనీ | గుంటూరు పశ్చిమ | |
14 | గుడివాడ అమర్‌నాథ్ | గాజువాక | |
15 | సుజనా చౌదరి | విజయవాడ పశ్చిమ |
ఆంధ్రప్రదేశ్‌లోని కీలకమైన లోక్‌సభ నియోజక వర్గాలు
అభ్యర్థి పేరు | లోక్‌సభ నియోజకవర్గం | ఫలితం | ప్రత్యర్థి | |
1 | రామ్మోహన్ నాయుడు | శ్రీకాకుళం | పేరాడ తిలక్ | |
2 | కొత్తపల్లి గీత | అరకు | చెట్టి తనూజ రాణి | |
3 | సీఎం రమేష్ | అనకాపల్లి | బూడి ముత్యాల నాయుడు | |
4 | పురందేశ్వరి | రాజమండ్రి | ||
5 | కేశినేని శ్రీనివాస (నాని) | విజయవాడ | కేశినేని శివనాథ్ (చిన్ని) | |
6 | పెమ్మసాని చంద్రశేఖర్ | గుంటూరు | కిలారి వెంకట రోశయ్య | |
7 | లావు శ్రీకృష్ణ దేవరాయలు | నరసరావుపేట | డా. పి. అనిల్ కుమార్ యాదవ్ | |
8 | చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి | ఒంగోలు | ||
9 | వైఎస్ అవినాష్‌రెడ్డి | కడప | వైఎస్ షర్మిల రెడ్డి | |
10 | వేణుంబాక విజయసాయిరెడ్డి | నెల్లూరు | వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి | |
11 | కిరణ్ కుమార్ రెడ్డి | రాజంపేట | పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి |
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
టెక్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement