అన్వేషించండి

Srikakulam Airport: శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి శరవేగంగా అడుగులు - ప్రతిపాదిత ప్రాంతాల్లో ఏఏఐ బృందం పర్యటన

Andhra News: శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఏఏఐ బృందం గురువారం మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో ప్రతిపాధిత ప్రాంతాల్లో స్థల పరిశీలన చేశారు.

AAI Visited Places In Srikakulam For Airport: శ్రీకాకుళం జిల్లాలో (Srikakulam District) విమానాశ్రయ నిర్మాణం కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. అవసరమైన వనరులు సమకూర్చేందుకు జిల్లా అధికార యంత్రాంగం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. తొలి దశలో అనుకూలమైన ప్రాంతంతో పాటు భూముల కేటాయింపులకు రెవెన్యూ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు ఆదేశాల మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) అధికార బృందం గురువారం పర్యటించింది. పలాస ఆర్డీవో వెంకటేశ్, మందస, వజ్రపుకొత్తూరు మండలాల తహసీల్దార్లు హైమావతి, సీతారామయ్య అధికారుల బృందాలతో కలిసి స్థల పరిశీలన చేశారు.

అదే బెస్ట్ ప్లేస్

మందస మండలం బేతాళపురం, లక్ష్మీపురం, బిడిమి, వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు, చీపురుపల్లి పంచాయతీ పరిధిలోని గుర్తించిన 1383.98 ఎకరాల వివరాలు తెలుసుకున్నారు. మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలోని ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భౌగోళిక, సామాజిక అంశాల పరంగా సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. విమానాశ్రయ ప్రతిపాదిత ప్రాంతానికి ఓ వైపు కొండలు ఉండగా.. మరోవైపు సముద్రం, రైలు నిలయం, జాతీయ రహదారి ఉన్నాయి. దీంతో పాటు సమీపంలో మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే వాణిజ్యపరంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

అధికారుల పర్యటన సాగిందిలా..

అధికారుల బృందం తొలుత మందస మండలం గంగువాడ, బేతాళపురం, లక్ష్మీపురం, బిడిమి మీదుగా వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి, ఒంకులూరు పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. సహజ వనరులు, ప్రభుత్వ, జిరాయితీ భూములు, నివాస గృహాలు, జనాభా గణాంకాలను పరిశీలించారు. రెవెన్యూ, భూగర్భజల, మైనింగ్, జలవనరుల శాఖ అధికారుల నుంచి సమగ్ర వివరాలు ఆరా తీశారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధిత సానుకూల అంశాలు, సాధ్యాసాధ్యాలపై జిల్లా అధికార యంత్రాంగంతో చర్చించారు. వీటిపై పూర్తి నివేదికలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు ఏఏఐ బృంద సభ్యులు తెలిపారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తైతే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడినట్లేనని జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
Telangana: మినీ మాల్దీవులు లక్నవరం - మూడో ద్వీపం కూడా రెడీ - చూసొద్దామా ?
మినీ మాల్దీవులు లక్నవరం - మూడో ద్వీపం కూడా రెడీ - చూసొద్దామా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Stock Market News: పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద  
Embed widget