అన్వేషించండి
Warangal KMC Prinicpal Response : ఎంజీఎం మార్చురీలో అవినీతిపై ఏబీపీ కథనానికి స్పందన
వరంగల్ ఎంజీఎం మార్చురీ ప్రక్షాళనకు అధికారులు రంగంలోకి దిగారు. మార్చురీలో డబ్బులు ఇస్తేనే శవాలకు పోస్టుమార్టం చేస్తున్న వైనాని ఏబీపీ దేశం ప్రసారం చేయటంతో కాకతీయ మెడికల్ కాలేజ్ అధికారులు సమీక్ష సమావేశాన్ని నిర్వహించి..సిబ్బంది తదుపరి చర్యలకు ఆదేశించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















