అన్వేషించండి
Birds lover Dr. Sampath| Warangal | డాక్టర్ పిలిస్తే క్యూ కడుతున్న చిలుకలు | ABP Desam
Birds lover Dr. Sampath| Warangal | పిలిస్తే చిలుకలు వచ్చి ఈయనకు ముద్దులు పెడతాయి. భుజంపైన, చేతులపైన వాలి ఆయనందించే మొక్క జొన్న గింజలు, పళ్లు తీసుకుని తింటాయి. ఈ సీన్ చూస్తుంటే భలే ఉంది కదూ. వరంగల్ సిటీలోని ఆర్ఎంపీ డాక్టర్ సంపత్ ఇంట్లో రోజూ కనిపించే దృశ్యమిది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
న్యూస్
సినిమా
నిజామాబాద్





















