అన్వేషించండి
Advertisement
Civils 2020 Topper: నాన్న కల నెరవేర్చిన సివిల్స్ 20వ ర్యాంకర్ శ్రీజ..
యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు వచ్చేశాయ్. సివిల్ సర్వీసులు 2020 తుది ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. మొత్తంగా 761 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు అభ్యర్థి, వరంగల్ జిల్లాకు చెందిన పి. శ్రీజ ఆల్ ఇండియా స్థాయిలో 20వ ర్యాంకు సాధించారు. ఈ విజయం తన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరిదీ అని పేర్కొన్నారు. సివిల్స్ లో విజయంపై శ్రీజతో ఏబీపీ దేశం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇక్కడ వీక్షించండి.
తెలంగాణ
కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగ
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion