అన్వేషించండి
Kishan Reddy: సీఎంగా కేసీఆర్ ఉంటే జీతాలు కూడా అందవు.. కిషన్ రెడ్డి విమర్శలు
సూర్యాపేట పట్టణంలో కేంద్ర మంత్రి జన ఆశీర్వాద యాత్ర రెండోరోజు సాగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోకి ఆయన యాత్ర ప్రవేశించింది. గతేడాది చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీర ణరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి జి.కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలుగా ఎంపికైన చింతలచెరువుకు చెందిన మెరుగు మారతమ్మ నివాసంలో కిషన్ రెడ్డి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం యాత్ర ప్రారంభించారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















