Telangana Loksabha Exit Poll 2024 | తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తుందంటే.?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని సాధించనున్నారు. కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ ప్రభావం తెలంగాణ పై ఎలా ఉండనుంది. హైదరాబాద్ అడ్డాగా ఎన్నికల బరిలో నిలబడే ఎంఐఎం పరిస్థితి ఏంటీ..? ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ లో ఏం తేలింది. ఈ వీడియోలో చూద్దాం.
తెలంగాణలో ఐదు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ఏబీపీ - సీ ఓటర్ వంద శాతం కచ్చితమైన అంచనాలను వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ 64 అసెంబ్లీ సీట్లను సాధించబోతోందని బీఆర్ఎస్ పార్టీ 40 లోపు సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది. మనమందం రిజల్ట్స్ కూడా చూశాం. అంత యాక్టురేట్ గా వచ్చాయే. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ ను ఏబీపీ - సీ ఓటర్ నిర్వహించింది.
సీ ఓటర్ వంద శాతం కచ్చితమైన అంచనాలను వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ 64 అసెంబ్లీ సీట్లను సాధించబోతోందని బీఆర్ఎస్ పార్టీ 40 లోపు సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది