అన్వేషించండి
Public Angry on KTR in Election Campaign | ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌ను నిలదీసిన పెద్దావిడ | ABP Desam
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో నిరసన ఎదుర్కొన్నారు. సిరిసిల్లలోని రైతు బజార్లో ఓ మహిళ మాజీ మంత్రి కేటీఆర్‌ను నిలదీసింది. తాను ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యను ఇంకా ఎప్పుడు తీరుస్తారని కేటీఆర్ ను ప్రశ్నించింది. దానికి బదులుగా కేటీఆర్ తమ సమస్యను తెలిపారు కదా త్వరలోనే పరిష్కారాన్ని చూపిస్తానంటూ బదులిచ్చారు.
తెలంగాణ
Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
వ్యూ మోర్





















