అన్వేషించండి
ఎమ్మెల్సీగా రెండోసారి గెలుపు లాంఛనమేనా..?
నిజమాబాద్ స్దానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండోస్సారి టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్దిగా కవిత నామినేషన్ దాఖలు చేసారు. గతంలో పార్టీ ఆదేశాలతో ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందిన కవిత, ఈసారి కూడా నిజామాబాద్ నుండే భరిలోకి దిగనున్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















