అన్వేషించండి
Advertisement
Minister Seethakka Face 2 Face: డిసెంబర్ 28... మంత్రి సీతక్క చెప్తున్న చారిత్రక రోజు ఏంటి..?
ప్రజల సమస్యలు పరిష్కారం చేసే దిశగా రేపటి నుండి ప్రజాపాలనను పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నామని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తొలిసారిగా మంత్రి హోదాలో రాగా... ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఐటిడిఎ పిఓ చాహత్ బాజ్ పాయ్ పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఆనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఏబీపీ దేశం ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
తెలంగాణ
కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion