అన్వేషించండి
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా రాజన్న సిరిసిల్లలో ఊపందుకున్న జాతీయ జెండాల తయారీ| ABP Desam
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రతి ఇంటిలో జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జాతీయ జెండాలను తయారు చేస్తూ సిరిసిల్ల కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా




















