అన్వేషించండి

Khammam demolitions Kerala politics: ఖమ్మం కూల్చివేతలపై కేరళ సీఎం ట్వీట్ - కాంగ్రెస్‌ రియాక్షన్ ఇదే

Kerala politics: ఖమ్మం కూల్చివేతను కేరళ కమ్యూనిస్టులు తమ రాజకీయాలకు వాడుకుంటున్నారు. కాంగ్రెస్ పై ఎదురుదాడి చేయడానికి ఆ వీడియోను కేరళ సీఎం కూడా ట్వీట్ చేశారు.

Kerala communists are using the Khammam demolition for their politics: ఖమ్మం నగరంలో భూదాన్  భూముల్లో ఆక్రమణల కూల్చివేతలు ఇప్పుడు కేరళ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాయి. జాతీయ స్థాయిలో ఇండీ కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్, సీపీఎంలు కేరళలో మాత్రం ప్రధాన ప్రత్యర్థులు కావడంతో, ఈ కూల్చివేతలను అక్కడి ఎన్నికల ప్రచారానికి అస్త్రంగా మార్చుకున్నారు.  

కేరళలో కాంగ్రెస్‌పై సీపీఎం ట్విట్టర్  అస్త్రం!

ఖమ్మం నగరంలో  ఆక్రమణలను తొలగిస్తున్న తీరుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ట్వీట్ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. కేరళలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో పేదల ఇళ్లను అమానవీయంగా కూల్చివేస్తున్నారని ఆయన ఆరోపించారు.  బీజేపీ బుల్డోజర్ సంస్కృతిని కాంగ్రెస్ అందిపుచ్చుకుంది" అంటూ ఆయన చేసిన విమర్శ, కేరళలోని మైనారిటీ,  పేద వర్గాల ఓటర్లను ఆకట్టుకునే వ్యూహంగా కనిపిస్తోంది.      

కొంటర్ ఇచ్చిన పొంగులేటి

కేరళ సీఎం విమర్శలపై తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఖమ్మంలో జరుగుతున్నవి కేవలం ఆక్రమణల తొలగింపు మాత్రమేనని, భవిష్యత్తులో వరద ముప్పు నుంచి నగరాన్ని కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.  రాజకీయ అవసరాల కోసం పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి   చర్యలను తప్పుగా చిత్రీకరించడం పినరయి విజయన్‌కు తగదు అంటూ పొంగులేటి  సూచించారు. కేరళలో తమ ఉనికిని కాపాడుకోవడానికి తెలంగాణను బలిపశువును చేయాలని చూడటం సరికాదని ఆయన ఘాటుగా స్పందించారు. 

సోషల్ మీడియాలోనూ చర్చ 

సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై భారీ ఎత్తున చర్చ నడుస్తోంది. కేరళలోని సీపీఎం అనుకూల హ్యాండిల్స్ ఖమ్మం కూల్చివేతల వీడియోలను షేర్ చేస్తూ, కాంగ్రెస్ పేదల వ్యతిరేకి అని ప్రచారం చేస్తున్నాయి. దీనికి ప్రతిగా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం.. కేరళలో గతంలో జరిగిన వివిధ ప్రాజెక్టుల కోసం చేపట్టిన నిర్వాసితుల తరలింపు ఫోటోలను బయటకు తీస్తోంది. అక్కడ చేస్తే అభివృద్ధి.. ఇక్కడ చేస్తే అరాచకమా అంటూ నెటిజన్లు సీపీఎం వైఖరిని ప్రశ్నిస్తున్నారు.  

ఖమ్మంలో కూల్చివేతలకు గురవుతున్న వారిలో మెజారిటీ ప్రజలు పేదలు , మధ్యతరగతి వారే కావడంతో స్థానిక సీపీఎం నాయకత్వం కూడా ఇక్కడ నిరసనలు తెలుపుతోంది. కాంగ్రెస్ వస్తే అలాంటి కూల్చివేతలు ఉంటాయని కేరళ ఓటర్లను భయపెట్టడానికే పినరయి విజయ్ ఈ తరహా ట్వీట్లు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నయి.   

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Adilabad Latest News: ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget