అన్వేషించండి
Karimnagar baby Kidnap : గోషీకట్ట రాజీవ్ నగర్ లో చిన్నారి మాయం...కానీ పోలీసులు | ABP Desam
కరీంనగర్ చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. గోషీ కట్ట రాజీవ్ నగర్ లో రెండేళ్ల చిన్నారిని ఓ ఆటో డ్రైవర్ అపహరించాడు. ఫిర్యాదు అందుకున్న ఏసీపీ శ్రీనివాస్ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుడి ఆచూకీని కనుగొన్నారు. స్థానిక యువకుల తో కలిసి వెతికిన పోలీసులు..ఖాజీపూర్ లో చిన్నారిని గుర్తించారు. ఆటో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల్లోనే కేసును చేధించారు పోలీసులు.
వ్యూ మోర్
Advertisement
Advertisement





















