అన్వేషించండి
Shamshabad Masjid news : శంషాబాద్ లో మసీదు కూల్చివేతకు వ్యతిరేకంగా ఆందోళనలు | ABP Desam
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో మసీదు కూల్చివేత ఆందోళనలకు దారి తీసింది. మసీదు కూల్చివేతకు వ్యతిరేకంగా రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం దగ్గర ఎంఐఎం నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కార్వాన్ కౌసర్ మొహియుద్దీన్ తో పాటు కార్పొరేటర్లు కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
సినిమా
హైదరాబాద్





















