అన్వేషించండి
Advertisement
హిమంత బిశ్వ శర్మపై రేవంత్ రెడ్డి కంప్లైంట్
Rahul Gandhi పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన Assam CM Himanta Biswa Sarmaపై టీపీసీసీ అధ్యక్షుడు Revanth Reddy Jubilee Hills police stationలో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలతో కలిసి ఏసీపీ సుదర్శన్ కు హేమంత్ బిశ్వ శర్మపై Complaint ఇచ్చారు. మహిళలను కించపరిచేలా అస్సాం సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కంప్లయింట్ పై వెంటనే FIR నమోదు చేయాలని అన్నారు.
హైదరాబాద్
ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion