అన్వేషించండి
Watch: డ్రగ్స్ కేసులో విచారణకు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. మూడో రోజు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు. ఇందులో భాగంగా రకుల్ ఇప్పుడే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న నటి, నిర్మాత ఛార్మి.. మొన్న పూరీ జగన్నాథ్‌లను ఈడీ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















