అన్వేషించండి
Private Travels Bus Accident In Hyderabad: ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై దాడి
హైదరాబాద్ లోని గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని YMCA వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. శంషాబాద్ నుంచి మేడ్చల్ వైపు వస్తున్న బస్సు... సిగ్నల్ వద్ద అదుపుతప్పింది. బస్సు బ్రేకులు ఫెయిల్ అవటంతో డ్రైవర్ మహేష్ బస్సును అదుపు చేయలేకపోయాడు. కారును, బైక్ ను ఢీకొట్టాడు. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















