అన్వేషించండి
రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను లాగడం సరికాదంటున్న నేతలు
కేటీఆర్ కుమారుడు హిమాన్షును బాడీషేమింగ్ చేస్తూ తీన్మార్ మల్లన్న పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వివాదాస్పదమైంది. ఈ అంశంపై కేటీఆర్ నేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ట్వీట్ ద్వారా ఫిర్యాదు చేశారు. రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను లాగడం సరి కాదని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా.. ఇలాంటి వ్యక్తిగత దాడుల విషయంలో కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని షర్మిల పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న పెట్టిన ఫేస్‌బుక్ పోల్ అత్యంత బాధ్యతారాహిత్యమైనదని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
హైదరాబాద్
![KCR Sister Sakalamma Final Journey | అక్క సకలమ్మకు కేసీఆర్ నివాళులు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/25/fa705f1f8d94c16ff8a1caed7dce9d0d1737823259932310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
KCR Sister Sakalamma Final Journey | అక్క సకలమ్మకు కేసీఆర్ నివాళులు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion