అన్వేషించండి
Advertisement
Fire Accident Ground Report: నాంపల్లిలో ఆ భవనంలో ఏ ఫ్లోర్ చూసినా అగ్నిప్రమాద బీభత్సం తెలుస్తుంది..!
Fire Accident Ground Report: హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పరిధిలో బజార్ ఘాట్ లో ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 9 మంది మృతి చెందగా, మరికొందరు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో 4 రోజుల పసికందు కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత అక్కడి పరిస్థితి చూస్తే బీభత్స తీవ్రతకు అద్దం పడుతోంది.
హైదరాబాద్
నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆట
సినిమా
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement