అన్వేషించండి
Chiranjeevi : శ్రీ శ్రీ కలంలోని ఆవేశం.. వేటూరి సాహిత్యంలోని అందం కలిస్తే సిరివెన్నెల
సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు సీతారామశాస్త్రి ఆప్తమిత్రుడన్న చిరంజీవి...తన గురించి సొంతంగా కొన్ని పాటలు రాసుకుని సహచరుల దగ్గర పాడేవారని గుర్తు చేసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం చెన్నై వెళ్దామని చెబితే....సరేనన్నారని ఈలోపే ఇలా జరిగిపోయిందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యూ మోర్





















