అన్వేషించండి
KTR on Huzurabad: హుజూరాబాద్ ఉపఎన్నిక తప్ప వేరే పనేం లేదా? మాకు లైట్ బ్రదర్
టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తరువాత ఎన్నో ఎన్నికలు, ఉప ఎన్నికలు ఎదుర్కొందని కేటీఆర్ అన్నారు. అందులో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒకటని స్పష్టం చేశారు. అంతేగాని వేరేం పని లేనట్టు హుజూరాబాద్ ఉపఎన్నిక గురించే ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామా? అని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక తమకు చిన్న విషయమని స్పష్టం చేశారు.
వ్యూ మోర్





















