News
News
X

Breaking News | 15 Crores Seized: TRS ఎమ్మెల్యేల కొనుగోలుకు 15 కోట్లు తెచ్చారా..? | ABP Desam

By : ABP Desam | Updated : 26 Oct 2022 09:37 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజీజ్ నగర్ లో.... ఓ ఫామ్ హౌస్ లో 15 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుుక ఓ జాతీయ పార్టీ ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇదే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగ కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి అని సమాచారం. బంజారాహిల్స్ డెక్కన్ ప్రైడ్ అంబర్ పేట్ లో సెలబ్రేషన్స్ హోటల్స్ నిర్వహిస్తున్న నందు అనే వ్యక్తి వద్ద 15 కోట్లను పోలీసులు పట్టుకున్నారు.

సంబంధిత వీడియోలు

Marri Rajasekhar Reddy: ఐటీ అధికారుల తీరుపై మర్రి రాజశేఖర్ రెడ్డి సీరియస్ | DNN | ABP Desam

Minister Mallareddy About IT Officers: ఐటీ అధికారుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేసిన మల్లారెడ్డి

Breaking News | Mallareddy vs IT Officers: బలవంతంగా సంతకాలు చేయించుకున్నారన్న మల్లారెడ్డి..! | DNN

IT Raids On Mallareddy: ఇప్పటిదాకా 9 చోట్ల కలుపుకుని మొత్తం 12.24 కోట్ల నగదు సీజ్

Heaters For Tigers In Zoo: జూపార్క్ లో అలర్ట్.. చలి నుంచి జంతువుల రక్షణకు ప్రత్యేక చర్యలు

టాప్ స్టోరీస్

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి