అన్వేషించండి
Advertisement
Bharat Gaurav tourist train : 7 రాత్రులు, 8 రోజులు ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ కవర్ అవుతాయి | ABP Desam
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తొలి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు స్టార్ట్ అయ్యింది. పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ కవర్ అవుతాయి. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు సికింద్రాబాద్, కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరంలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు.
Tags :
IRCTC Bharat Gaurav Train ABP Desam ABP Telugu BHARAT GAURAV Indian Railways Luxury Train Ac Deluxe Tourist Train Bharat Gaurav Tourist Train Bharat Gaurav Yatra Bharat Gaurav Deluxe Train Bharat Gaurav Yatra Train Bharat Gaurav Express Bharat Gaurav Trains Luxury Trains In India IRCTC OFFICIAL IRCTC TOURISM IRCTC VIDEO Irctc Bharat Gaurav Bharat Gaurav Video Best Train In India Bharat Gaurav Package Tour Packagesహైదరాబాద్
సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
ఆటో
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion