అన్వేషించండి
Advertisement
Bhairanpalli : 1948 ఆగస్టు 27వ తేదీన.. ఖాసీం రజ్వీ అకృత్యాలపై ప్రత్యక్ష సాక్షి ఏం చెబుతున్నారు?
సిద్ధిపేట జిల్లాలోని వీర బైరాన్‌పల్లి యోధులు.. రజాకార్ల దురగతాలకు వ్యతిరేకంగా పోరు చేశారు. బైరాన్‌పల్లి గ్రామ రక్షకదళం.. రజాకార్లపై ఎదురొడ్డి ప్రతిదాడులు చేశారు. 1948 ఆగస్టు 27వ తేదీన వేకువ జామున 4 గంటల ప్రాంతంలో ఖాసీం రజ్వి సైనికులు (రజాకార్లు) తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు బైరాన్‌పల్లి గ్రామంపైకి దాడికి వచ్చారు. వారి పై గ్రామస్థులు ఎలా పోరు చేసారో వివరించిన ప్రత్యక్ష సాక్షి కథనం
హైదరాబాద్
ఇంకా చల్లారని రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement