అన్వేషించండి
మద్యం మత్తులో హైదరాబాద్ లో ఆటోడ్రైవర్లు వీరంగం..!
మద్యం మత్తులో హైదరాబాద్ లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వేగంగా ఆటో నడుపుతూ హల్ చల్ సృష్టించారు.జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి బంజారహిల్స్ వరకూ రోడ్లపై చక్కర్లు కొడుతూ అనేక మందిపై దాడులు చేశారు.సెల్ ఫోన్ లు లాక్కుని హంగామా సృష్టించారు. ఎట్టకేలకు రంగంలోకి దిగిన పోలీసులు వెంబడించి మరీ పట్టుకున్నారు. తాగిన మత్తులో ఏం చేస్తున్నారో ఒళ్లు మరచి రెచ్చిపోయారు. సినీపక్కీలో పోలీసులకు సైతం చుక్కులు చూపించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్





















