అన్వేషించండి
Breaking News | ED Notices To Rohit Reddy, Rakul Preet Singh: నోటీసులు జారీ చేసిన ఈడీ | ABP Desam
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్ ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. రోహిత్ రెడ్డితో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా నోటీసులు జారీ చేశారు. ఇద్దరూ 19వ తేదీనే హాజరు కానున్నారు. గతంలో టాలీవుడ్ ప్రముఖులను ఈడీ పలుసార్లు విచారించినా... ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత వీరిద్దరికీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















