అన్వేషించండి
Advertisement
Bandi Sanjay: 6వ రోజు బండి సంజయ్ 'ప్రజా సంగ్రామ యాత్ర' సాగింది ఇలా..
నారాయణపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర 6వ రోజు కొనసాగింది. నారాయణ పేట వద్ద టపాసులతో కార్యకర్తలు స్వాగతం పలికారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి బండి సంజయ్ నివాళులు అర్పించారు. బండి సంజయ్ యాత్రకు తెలంగాణ మున్నూరు కాపు సంఘం మద్దతు తెలిపింది. తెలంగాణలో 2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్ అన్నారు. దామరగిద్ద గ్రామంలో టమాటా పంట రైతుల కష్టాలను తెలుసుకున్నారు.
తెలంగాణ
కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?
ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణ
దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్న
Malla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp Desam
Malla Reddy Speech | KTR | ఈ అవ్వ మాటలు వింటే మల్లారెడ్డి కూడా సరిపోరు.. ఎన్ని పంచులో | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets