అన్వేషించండి
Advertisement
పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లి
ఈ చిన్నారి పుట్టి 44రోజులయింది. 23 రోజులపాటు తల్లీ ఓడిలో ఉంటూ.. తల్లీ పాలు తాగుతూ.. తల్లీ ప్రేమ మధ్య ఉన్న ఈ పసిపాపకు 23 రోజుల తర్వాత తల్లీ అనారోగ్యంతో మృతిచెందింది. ఇప్పుడు ఈ పసిపాప తల్లీ కోసం ఎంతో ఆరాటపడుతోంది. తల్లీ పాలు లేక గుక్కున ఏడుస్తోంది. ఈ పసిపాపకు ఇప్పుడు తన అమ్మమ్మ,నే అన్నీ తానై.. డబ్బా పాలు తాగిపిస్తూ కంటికి రెప్పలా పాపను చూసుకుంటోంది. డబ్బా పాల కోసం 6 కిలోమీటర్లు సైద్ పూర్, సాంగ్వి గ్రామానికి కాలినడకనే వెళ్ళాలి. లేదా అక్కడ నుంచి ఆటోలో 45 కిలోమీటర్ల దూరంలో అదిలాబాద్ కి వెళ్లి తీసుకురావాలి. ఇప్పుడు పాపకు వచ్చిన కష్టం ఇదే. దట్టమైన అడవిలో ఉండే ఈ కోలాం గిరిజన గ్రామంలో ఉన్న పసిపాపను అక్కున చేర్చుకుని ఆదుకునేదేవరు అన్న ప్రశ్న తెరపైకి వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో పసిపాప పాలకోసం కష్టాల పై abp దేశం అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.
తెలంగాణ
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఆట
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement