ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యాప్స్ సోమవారం రాత్రి ఒక్కసారిగా ఏడు గంటల పాటు పనిచేయడం ఆగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్స్కు వందల కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వీరందరూ ఈ సేవలు నిలిచిపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే మనదేశంలో మాత్రం ఈ సేవలు నిలిచిపోయిన ప్రభావం తక్కువగానే ఉంది. ఎందుకంటే అందరూ నిద్రపోయే టైంలో ఇవి నిలిచిపోయాయి. మహా అయితే కాసేపు ప్రయత్నించి తెల్లారి చూసుకుందాం అని కొంచెం త్వరగా నిద్రపోయి ఉంటారు. మనదేశ కాలమానం ప్రకారం చూసుకుంటే రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామన నాలుగు గంటల వరకు ఈ అవుటేజ్ ఉంది.
Deep Fake Videos Concerns: డీప్ ఫేక్ వీడియోల విషయమై మెజార్టీ ప్రజలు కేంద్రం చర్యలపై సంతృప్తిగా లేరా..?
What Is Deep Fake Technology: డీప్ ఫేక్ టెక్నాలజీ అంటే ఏంటి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
iPhone 15 Overheating: ఐఫోన్ 15 ఎందుకంత వేడెక్కుతోంది? | ABP Desam
WhatsApp To Stop Working On Older Android Phones: మీ ఫోన్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా..?
iPhone 15 Pro iPhone 15 Pro Max Launched: ఈ రెండు కొత్త ఫోన్స్ మార్కెట్ లోకి ఎప్పుడు వస్తాయి..?
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
Andhra News: ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ - 'మిగ్ జాం' తుపాను బాధితులను ఆదుకోవాలని వినతి
Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?
ఛత్తీస్గఢ్ సీఎం అభ్యర్థిపై త్వరలోనే క్లారిటీ,తుది నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్!
/body>