అన్వేషించండి
Krunal Twitter Account Hacked : క్రికెటర్ కృనాల్ పాండ్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
ప్రముఖ క్రికెటర్ కృనాల్ పాండ్య ట్విట్టర్ అకౌంట్ హ్యాకైంది. పాండ్య అకౌంట్ ను తమ అధీనంలోకి తీసుకున్న హ్యాకర్లు అకౌంట్ రీస్టోర్ చేయాలంటే బిట్ కాయిన్లు ఇవ్వాలంటూ బెదిరించారు. బిట్ కాయిన్లు ఇచ్చే వారికి అకౌంట్ ఇచ్చేస్తామంటూ పోస్ట్ లు చేశారు. కొన్ని అసభ్యకరమైన పోస్టులను, కామెంట్లను చేశారు. తన అకౌంట్ లో జరుగుతున్నది గమనించిన కృనాల్ పాండ్య...సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పాండ్య అకౌంట్ ను రీస్టోర్ చేశారు పోలీసులు. అసభ్యకరమైన పోస్టులను, హ్యాకర్ల బెదరింపులను డిలీట్ చేశారు.
ఆట
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్నెస్పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















