అన్వేషించండి

Virat Kohli Emotional with Anushka Sharma | ఐపీఎల్ ట్రోఫీ సాధించి భార్య చేతిలో పెట్టిన కోహ్లీ

 క్రికెట్ లో ఎంతటి మహారాజు అయినా ఎమోషనల్ సైడ్ కోహ్లీ ఎప్పటికి చిన్నపిల్లాడే. విపరీతమైన భావోద్వేగాలను ప్రదర్శిస్తూ గ్రౌండ్ లో రచ్చ రచ్చ చేస్తుంటాడు కోహ్లీ. విజయాన్ని తీవ్రస్థాయిలో సెలబ్రేట్ చేసుకుంటూ...ఓటమికి డీలా పడిపోతూ మళ్లీ పుంజుకుంటూ ఇలా ఓ ప్యూర్ క్రికెటర్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి కోహ్లీ ముఖ కవళికల్లో. అలాంటి కోహ్లీ ని బ్యాలెన్స్ చేయగలిగేది ఈ ప్రపంచంలో అనుష్క శర్మ మాత్రమే. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాడు విరాట్. తన భార్య తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన లైఫ్ కి ఓ కంప్లీట్ నెస్ వచ్చిందన్న విరాట్ కోహ్లీ..18ఏళ్ల తర్వాత తన కలను, తను అనుకున్న లక్ష్యాన్ని సాధించిన క్షణాలను తన వైఫ్ తో సెలబ్రేట్ చేసుకున్నాడు. మ్యాచ్ గెలవగానే గ్రౌండ్ లోకి వచ్చిన అనుష్కను హగ్ చేసుకుని ఎమోషనల్ అయిన కోహ్లీ తర్వాత తనతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఆ తర్వాత ట్రోఫీని అందుకుని సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ కప్ ను తీసుకువచ్చి తన భార్య చేతుల్లో పెట్టి తను సాధించానని చెబుతూ ఉప్పొంగిపోయాడు. నిజంగా ఎవరికైనా ఎమోషనల్ మూమెంట్ ఇది. అనుష్క శర్మ విరాట్ అండ్ వాళ్ల ఫ్యామిలీ కోసం సినిమాలకూ దూరంగా ఉంటున్నారు. 2019 తర్వాత సినిమాలే చేయని అనుష్క శర్మ ప్రస్తుతం లండన్ లో తమ ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ కే ప్రయారిటీ ఇస్తున్నారు. అలా తన కోసం తన కెరీర్ ను సపోర్ట్ చేయటం కోసం తన కెరీర్ ను పక్కన పెట్టి వైఫ్ కి అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చిన కోహ్లీ ఈ విజయాన్ని అనుష్క శర్మకు అంకితం చేస్తూ గ్రౌండ్ లోనే ఫుల్ ఎమోషనల్ అండ్ హ్యాపీ నెస్ తో కనిపించాడు కింగ్ విరాట్ కోహ్లీ.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget