అన్వేషించండి

Srh vs RR Qualifier 2 | Travis Head and Abhishek Sharma వీళ్లీద్దరే మన SRH బలం, బలహీనత

ఈ రోజే SRH vs RR మధ్య క్వాలిఫైయర్ 2. ఈ మ్యాచ్ లో గెలిచిన వారే ఆదివారం KKRతో ఫైనల్ లో తలపడతారు. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో SRH బలం, బలహీనత రెండు వీళ్లిద్దరే. ట్రావెస్ హెడ్ , అభిషేక్ శర్మలు.

 

ఈ రోజే SRH vs RR మధ్య క్వాలిఫైయర్ 2. ఈ మ్యాచ్ లో గెలిచిన వారే ఆదివారం KKRతో ఫైనల్ లో తలపడతారు. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో SRH బలం, బలహీనత రెండు వీళ్లిద్దరే. ట్రావెస్ హెడ్ , అభిషేక్ శర్మలు. వీళ్లు ఎంత సేపు క్రీజులో ఉంటే అంత మంచిది లేకుంటే SRH పని గోవిందే. ఎందుకంటే..ఈ సీజన్ లో వీళ్లిద్దరి మధ్య ఎక్కువగా పార్టనర్ షిప్ నమోదైంది. వీళ్లిద్దరు 676 పరుగుల పార్ట్ నర్ షిప్ నమోదు చేశారు.వీళ్లిద్దరు కలిసి ఈ టోర్నీలో మూడు సార్లు వందకుపైగా పార్ట్ నర్ షిప్స్ నమోదు  చేశారు. మరి ముఖ్యంగా పవర్ ప్లేలో చిరుత పులుల్లా చెలరేగిపోతారు. వీళ్ల దూకుడుతో పవర్ ప్లేలో 6 సార్లకుపైగా SRH 70కిపైగా పరుగులు సాధించింది. దిల్లీ క్యాపిటల్స్ పై 6 ఓవర్లలో 125 పరుగులతో రికార్డు సృష్టించారు.  LSGతో మ్యాచ్ లో ఐతే 10 ఓవర్లలోనే 166 పరుగుల టార్గెట్ ను ఫినిష్ చేశారు. వీళ్లిద్దరు క్రీజులో ఉంటే స్ట్రైక్ రేట్ 229గా ఉంటుంది. అంటే ఒక్క బాల్ కు 2 పరుగుల కంటే ఎక్కువే అనమాట. సో.. ఇలా..పవర్ ప్లేలో మనోళ్లు  ఓ 70-80 కొట్టారనుకోండి ఆ మూమెంటమ్ అలాగే కొనసాగించి ఈజీగా 200కుపైగా పరుగులు సాధించాలి ఇదే SRHప్లాన్. ఇన్నాళ్లు ఇదే వర్కౌట్ ఐంది. ఏ మ్యాచులో ఐతే వీరిద్దరు త్వరగా ఔట్ అవుతారో ఇప్పుడే స్కోర్ తగ్గుతుంది. లేకుంటే 200 మినిమమ్ కొడుతోంది SRH. సో.. నేడు చెన్నై చెపాక్ స్టేడియంలో మ్యాచ్ కాబట్టి.. టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అదే జరిగితే.. అభిషేక్ శర్మ, ట్రావెస్ హెడ్ లో ఒక 7-8 ఓవర్లు వికెట్ పడకుండా ఆడితే.. ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసే సరికే SRH విజయం ఖాయమైపోయే అవకాశముంటుంది. కాబట్టి..వీళ్లిద్దరు ఈ రోజు చేలరేగిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
Mohammad Kaif Slams Rishabh Pant: పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget