అన్వేషించండి
RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయం
రాజస్థాన్ రాయల్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. దిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక దిల్లీ క్యాపిటల్స్ 173 పరుగులకే పరిమితమైంది. మరి ఈ మ్యాచ్ లో టాప్-5 హైలైట్స్ ఏంటో చూసేద్దామా..?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
ప్రపంచం





















