అన్వేషించండి
Royal Challengers Bangalore IPL 2024: ఏళ్లు గడుస్తున్నా, జట్టు మారుతున్నా.. ఆట మాత్రం మారట్లేదు..!
ఏళ్ల తరబడి చూస్తున్నాం. అదే కథ. అదే వ్యథ. అంతా చూశాక... పాపం కోహ్లీ అనుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాం. మరో ఐపీఎల్ సీజన్ ను ఆర్సీబీ జట్టు పేలవంగా ప్రారంభించింది. 5 మ్యాచుల్లో నాలుగు ఓడిపోయింది. ఇంతకముందు కనీసం బ్యాటింగ్ బలంగా ఉందని చెప్పుకోవడానికి ఉండేది. కానీ ఈసారి మరీ దారుణం... బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాలూ కలిసి హ్యాండిస్తున్నాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం





















